Ruhani Sharma (Source: Instagram)
తక్కువ సినిమాలు చేసినా.. తమ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో రుహానీ శర్మ ఒకరు.
Ruhani Sharma (Source: Instagram)
‘చిలసౌ’ సినిమాలో రుహానీ శర్మ చేసిన అంజలి పాత్ర ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.
Ruhani Sharma (Source: Instagram)
ఆ తర్వాత మరో హిట్ పడడానికి రుహానీకి రెండేళ్లు పట్టింది. విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’తో మరో హిట్ అందుకుంది.
Ruhani Sharma (Source: Instagram)
రుహానీ శర్మ నటించిన చాలావరకు సినిమాల్లో పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించి అలరించింది.
Ruhani Sharma (Source: Instagram)
రుహానీ చివరిగా ‘అగ్రా’ అనే బోల్డ్ మూవీలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.