Ruhani Sharma (Source: Instagram)
చేసింది తక్కువ సినిమాలే అయినా కొందరు హీరోయిన్స్ మాత్రం భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో రుహానీ శర్మ ఒకరు.
Ruhani Sharma (Source: Instagram)
చాలామంది హీరోయిన్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినా దొరకని మంచి డెబ్యూ.. రుహానీకి దొరికింది.
Ruhani Sharma (Source: Instagram)
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిలసౌ’ మూవీతో హీరోయిన్గా పరిచయమయ్యింది రుహానీ శర్మ.
Ruhani Sharma (Source: Instagram)
అందులో తను చేసిన అంజలి క్యారెక్టర్ ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచిపోయింది.
Ruhani Sharma (Source: Instagram)
‘చిలసౌ’ తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో నటించింది రుహానీ శర్మ.
Ruhani Sharma (Source: Instagram)
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’తో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
Ruhani Sharma (Source: Instagram)
ప్రస్తుతం రుహానీ శర్మ కెరీర్ కాస్త స్లో అవ్వడంతో సోషల్ మీడియాలో ఫోటోలతోనే తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.