BigTV English

MS Dhoni: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ధోని.. ఫోటోలు వైరల్ !

MS Dhoni: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ధోని.. ఫోటోలు వైరల్ !

MS Dhoni: టీమిండియా మాజీ సారధి , చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni )… గురించి తెలియని వారు ఉండరు. టీమిండియా కు ఎనలేని సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోని… ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎండాకాలం వచ్చినప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతూ.. మిగతా సమయంలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు మహి భాయ్. అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోని కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో మహేంద్ర సింగ్ గుర్తుపట్టని విధంగా కనిపించారు.


Also Read: Shoaib Akhtar on Laxmipati Balaji: అక్తర్ ను నరకం చూపించిన బౌలర్..కోపంతో బ్యాట్లు కూడా విరగొట్టాడు ?

తన భార్యతో కలిసి…. ప్రైవేట్ ఈవెంట్ కు వెళ్లారు మహేంద్ర సింగ్ ధోని. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న మహేంద్రసింగ్ ధోని దంపతులు…. ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వాలెంటెన్స్ డే నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ ఈవెంట్ కు మహేంద్ర సింగ్ ధోని దంపతులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సందర్భంగా వైరల్ అయిన ఫోటోలలో… అసలు మహేంద్రసింగ్ ధోనిని గుర్తుపట్టారని విధంగా కనిపించారు. క్లీన్ షేవ్… చేసుకున్న ధోని…. తన ముఖంలో ఏదో మార్పు చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఈ ఫోటోలు చూసిన మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్… షాక్ అవుతున్నారు. ఏంటి సాక్షి ధోని పక్కన.. ఉన్న వ్యక్తి మహేంద్రసింగ్ ధోని నా ? రియల్ ధోనియా…? లేక డూప్ ధోనియా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఇలా కామెంట్ చేస్తుంటే మరికొంతమంది… మహేంద్ర సింగ్ ధోని సర్జరీ (  Ms Dhoni  Plastic Surgery) చేయించుకున్నాడని కూడా అంటున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లి తన ఫేస్ సర్జరీ.. చేయించుకొని మహేంద్ర సింగ్ ధోని వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ ఫోటోలు చూసిన నేటిజన్స్ అలాగే ధోని ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. అయితే…. మహేంద్ర సింగ్ ధోని ఫోటోలు వైరల్ కావడంతో… ట్విట్టర్ లో ధోని పేరు ట్రెండ్ అవుతుంది.

ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం మహేంద్రసింగ్ ధోని… రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు మహి భాయ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా రంగంలోకి దిగబోతున్నాడు. ఈసారి ధోని కోసం నాలుగు కోట్లు మాత్రమే చెల్లించబోతుంది చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) యాజమాన్యం. ఈ సీజన్ మహేంద్రసింగ్ ధోనీకి చివరిది అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. కానీ ఒకరోజు ఆలస్యంగా… ప్రారంభం కానుందట ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్.

Also Read: Rohit Sharma Poster In Pakistan: పాకిస్తాన్ లో రోహిత్ శర్మ 50 అడుగుల కటౌట్.. ఆడు మగాడ్రా బుజ్జి ?

 

Related News

IND VS PAK, Final: ఫైన‌ల్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌..అభిషేక్ శర్మ, పాండ్యా ఔట్ ?

Asia Cup 2025 : దాసున్ షనకా చేసిన ఈ ఒక్క డైవ్ శ్రీలంక కొంప ముంచింది.. జయ సూర్య లేచి మరి వార్నింగ్ ఇచ్చాడు

Dasun Shanaka Run Out: సూప‌ర్ ఓవ‌ర్ లో టీమిండియాకు అన్యాయం…రనౌట్ అయినా షనకా నాటౌట్‌..రూల్స్ ఏం చెబుతున్నాయి?

Pathum Nissanka Six: నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు..త‌ల‌ప‌ట్టుకున్న గంభీర్‌

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

Big Stories

×