Rukmini Vasanth (Source: Instagram)
కొందరు హీరోయిన్లు నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులను మాత్రం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో రుక్మిణి వసంత్ ఒకరు.
Rukmini Vasanth (Source: Instagram)
రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ‘సప్త సాగరాలు దాటి’ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
Rukmini Vasanth (Source: Instagram)
‘సప్త సాగరాలు దాటి’ ఒకటి కాదు.. రెండు పార్ట్స్‌గా విడుదలయ్యి యూత్ హార్ట్ బ్రేక్ అయ్యేలా చేసింది. అందులో హీరోయిన్గా నటించిన రుక్మిణి మాత్రం అందరికీ క్రష్ అయిపోయింది.
Rukmini Vasanth (Source: Instagram)
‘సప్త సాగరాలు దాటి’ తర్వాత కన్నడలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోయింది రుక్మిణి వసంత్.
Rukmini Vasanth (Source: Instagram)
అందం ప్లస్ యాక్టింగ్ ఉన్న రుక్మిణి వసంత్‌పై తెలుగు మేకర్స్ కన్ను కూడా పడింది.
Rukmini Vasanth (Source: Instagram)
ఇప్పటికే నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో తెలుగులో డెబ్యూ చేసినా దానివల్ల తనకు అంతగా గుర్తింపు దక్కలేదు.
Rukmini Vasanth (Source: Instagram)
త్వరలోనే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి వసంత్.