Rukshar Dhillon (Source: Instagram)
నేచురల్ స్టార్ నాని సరసన నటిస్తూ ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్స్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అందులో రుక్సర్ ధిల్లోన్ కూడా ఒకరు.
Rukshar Dhillon (Source: Instagram)
నాని హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’తో ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యింది రుక్సర్.
Rukshar Dhillon (Source: Instagram)
చాలా క్యూట్‌గా యాక్ట్ చేస్తుంది అని ప్రశంసలు అందుకున్నా కూడా ఇప్పటివరకు రుక్సర్ కెరీర్‌కు సరైన బ్రేక్ పడలేదు.
Rukshar Dhillon (Source: Instagram)
ఇక సినిమాల్లో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన క్యూట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంది ఉంటుంది రుక్సర్.
Rukshar Dhillon (Source: Instagram)
ప్రస్తుతం రుక్సర్ చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. అందుకే సోషల్ మీడియాతోనే ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
Rukshar Dhillon (Source: Instagram)
కిరణ్ అబ్బవరంతో జోడీకడుతూ రుక్సర్ నటించిన ‘దిల్రుబా’ త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.