
Samyuktha Menon (Source: Instagram)
టాలీవుడ్‌ను ఏలేస్తున్న ఎంతోమంది మలయాళ ముద్దుగుమ్మల్లో సంయుక్త మీనన్ ఒకరు.

Samyuktha Menon (Source: Instagram)
ఇప్పటికే తన స్టోరీ సెలక్షన్‌తో, పాత్రలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సంయుక్త.

Samyuktha Menon (Source: Instagram)
సంయుక్త మీనన్ ఏ సినిమాలో నటించినా అది హిట్ అవ్వడంతో తనను గోల్డెన్ లెగ్ అని కూడా అనుకోవడం మొదలుపెట్టారు మేకర్స్.

Samyuktha Menon (Source: Instagram)
‘భీమ్లా నాయక్’ లాంటి భారీ హైప్ ఉన్న చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంటర్ అయ్యింది సంయుక్త.

Samyuktha Menon (Source: Instagram)
ఆ తర్వాత ‘విరూపాక్ష’తో తన యాక్టింగ్ లెవెల్ ఏంటో అందరికీ నిరూపించింది.

Samyuktha Menon (Source: Instagram)
‘డెవిల్’ మూవీలో కూడా మరోసారి ప్రాధాన్యత ఉన్న పాత్రనే సెలక్ట్ చేసుకొని ఇంప్రెస్ చేసింది.

Samyuktha Menon (Source: Instagram)
ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి సంయుక్త మీనన్ చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.