Ananya Panday (Source: Instagram)
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే యాక్టింగ్ గురించి ఎన్నో ట్రోల్స్ వచ్చినా తను మాత్రం ఫోటోషూట్స్తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
Ananya Panday (Source: Instagram)
తాజాగా బ్యాక్లెస్ బ్లాక్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
Ananya Panday (Source: Instagram)
చూపులతోనే చంపేస్తూ తాను కూడా గ్లామర్ క్వీన్ అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది అనన్య పాండే.
Ananya Panday (Source: Instagram)
అనన్య పాండే యాక్టింగ్పై ఇప్పటికీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా తనకు ఆఫర్లు రావడం మాత్రం ఆగడం లేదు.
Ananya Panday (Source: Instagram)
ఈమధ్య ఎక్కువగా ఓటీటీ కంటెంట్లో కనిపిస్తూ అలరిస్తోంది అనన్య పాండే.
Ananya Panday (Source: Instagram)
గత కొన్నేళ్లలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ అనన్య కూడా పరవాలేదనిపించుకుంటోంది.