Satya Sri (Source: Instragram)
సత్య శ్రీ.. జబర్దస్త్ కార్యక్రమం చూసే వారికి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.ఎక్కువగా చమ్మక్ చంద్ర భార్యగా ఆయన స్కిట్లలో చేసిన ఈమె అక్కడ లేడీ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.
Satya Sri (Source: Instragram)
పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఈమె నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించి, జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీం లో అసిస్టెంట్‌గా అవకాశం అందుకుంది.
Satya Sri (Source: Instragram)
చంద్రకి భార్యగా నటించి తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు ఈవెంట్లు, సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది.
Satya Sri (Source: Instragram)
హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో మెరిసిపోయే ఈమె పలు సినిమాలలో హీరోయిన్స్ కి ఫ్రెండ్ గా కూడా నటించింది.
Satya Sri (Source: Instragram)
ఇక నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో సత్య చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా పెట్టె తాళం తీస్తే అంటూ ఈ సాంగ్ మాస్ ను ఊపేసింది.
Satya Sri (Source: Instragram)
ఇప్పుడు పలు షోలలో సందడి చేస్తున్న ఈమె తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో కిర్రాక్ ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. చీర కట్టులో బ్యాక్ అందాలు చూపిస్తూ అలరించింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా సత్య శ్రీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.