Shraddha Das Latest Photos: కొందరు హీరోయిన్లకు సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. అలాంటి వారిలో శ్రద్ధా దాస్ ఒకరు. (Image Source: Shraddha Das/Instagram)
శ్రద్ధా దాస్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతోనే గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పేసింది. దీంతో గ్లామర్ క్వీన్‌గా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Shraddha Das/Instagram)
శ్రద్ధాకు హీరోయిన్‌గా కంటే సెకండ్ హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలే ఎక్కువ. అయినా కూడా వాటిలో ఆడియన్స్‌కు గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది. (Image Source: Shraddha Das/Instagram)
ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో శ్రద్ధా దాస్‌కు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. (Image Source: Shraddha Das/Instagram)
వెండితెరపై అవకాశాలు తగ్గిపోయినా కూడా బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది శ్రద్ధా దాస్. (Image Source: Shraddha Das/Instagram)
తాజాగా యెల్లో డ్రెస్‌లో గ్లామర్‌ను ఒలకబోస్తూ శ్రద్ధా దాస్ షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తున్నాయి. (Image Source: Shraddha Das/Instagram)