BigTV English
Advertisement

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..


Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం నుండి జగ్గంపేట వస్తున్న ఓ పెళ్లి కారు.. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం జంక్షన్ దగ్గర కారు ఫ్రెంట్ టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపు తప్పి ఓ బైక్‌ను, రిక్షాను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బస్టాప లోకి దూసుకెళ్లి బీభత్సం  సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘనటాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి మృతులను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్నవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Nalgonda Medical College: కాబోయే డాక్టర్లు ఇదేం పని..

Big Stories

×