Shraddha Srinath Latest Photos: ప్రస్తుతం తెలుగులో ఇతర భాషల నుండి వచ్చిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రద్ధా శ్రీనాధ్ ఒకరు. (Image Source: Shraddha Srinath/Instagram)
‘యూ టర్న్’ మూవీతో శ్రద్ధా శ్రీనాధ్ కెరీరే మారిపోయింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. (Image Source: Shraddha Srinath/Instagram)
అలా కన్నడలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంటూ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రద్ధా శ్రీనాధ్. (Image Source: Shraddha Srinath/Instagram)
తమిళంలో కూడా కన్నడ లాగానే ఫేమ్ సంపాదించుకుంది శ్రద్ధా శ్రీనాధ్. అప్పుడే తనకు ‘జెర్సీ’తో తెలుగులో డెబ్యూ చేసే అవకాశం లభించింది. (Image Source: Shraddha Srinath/Instagram)
శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించింది ఇంకా పదేళ్లు కూడా అవ్వలేదు. అయినా అప్పుడే సౌత్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ఫేమ్ దక్కించుకుంది. (Image Source: Shraddha Srinath/Instagram)
సినిమాల్లో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా శ్రద్ధా శ్రీనాధ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఒక బ్లూ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Shraddha Srinath/Instagram)
ఈ బ్లూ డ్రెస్‌లో శ్రద్ధా చాలా క్యూట్‌గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. తన క్యూట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (Image Source: Shraddha Srinath/Instagram)
ఇటీవల విశ్వక్ సేన్‌తో కలిసి ‘మెకానిక్ రాకీ’లో హీరోయిన్‌గా అలరించింది శ్రద్ధా శ్రీనాధ్. కానీ ఆ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (Image Source: Shraddha Srinath/Instagram)
2024లో ‘మెకానిక్ రాకీ’తో పాటు ‘సైంధవ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది శ్రద్ధా శ్రీనాధ్. కానీ ఆ రెండూ తనకు వర్కవుట్ అవ్వలేదు. (Image Source: Shraddha Srinath/Instagram)
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా శ్రీనాధ్. ఈ మూవీతో అయినా తను కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి. (Image Source: Shraddha Srinath/Instagram)