BigTV English

OTT Movie : వరుస హత్యలు… ఆ రోగం ఉన్న పేషంట్సే ఈ సైకో టార్గెట్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : వరుస హత్యలు… ఆ రోగం ఉన్న పేషంట్సే ఈ సైకో టార్గెట్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్, ఎమోషనల్ సీన్స్‌తో నడిచే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా, ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది ఒక డిటెక్టివ్ తన భార్య కోమాలో ఉండగా, సీరియల్ మర్డర్స్ కేస్ సాల్వ్ చేసే ఎమోషనల్ స్టోరీ. ఈ సినిమా ఊహించని ట్విస్ట్లు , మతిపోగొట్టే ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘వింటర్ రిడ్జ్’ (Winter ridge) 2018లో వచ్చిన ఒక బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. డామ్ లెనాయిర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ర్యాన్ బార్న్స్ (మ్యాట్ హూకింగ్స్), లారా (ఓల్వెన్ క్యాథరిన్ కెల్లీ), డేల్ జాకబ్స్ (అలాన్ ఫోర్డ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 సెప్టెంబర్ 17న రిలీజ్ అయ్యింది. 1 గంట 30 నిమిషాల నిడివితో, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

ర్యాన్ బార్న్స్ ఒక యంగ్ పోలీసు డిటెక్టివ్‌. తన భార్య లారాతో సంతోషంగా ఉంటాడు. కానీ ఒక రోజు లారాపై ఎవరో అటాక్ చేస్తారు. ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. ర్యాన్ బాధలో మునిగిపోతాడు. కానీ ఆ తరువాత తన జాబ్‌ను కూడా కొనసాగిస్తాడు. అదే సమయంలో వింటర్ రిడ్జ్ అనే చిన్న గ్రామంలో సీనియర్ సిటిజన్స్ పై సీరియల్ మర్డర్స్ మొదలవుతాయి. ర్యాన్ ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. లారా గురించి బాధపడుతూనే, కిల్లర్‌ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ర్యాన్ ఈ కేస్‌ను సీరియస్‌గా తీసుకుని, మర్డర్స్ గురించి క్లూస్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి మర్డర్ చాలా క్రూరంగా జరుగుతుంటుంది. కిల్లర్ ఎల్డర్లీ పీపుల్ నే టార్గెట్ చేస్తుంటాడు.


ర్యాన్ తన పోలీసు టీమ్‌తో కలిసి గ్రామంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలో డేల్ జాకబ్స్ అనే వ్యక్తి సస్పిషియస్‌గా కనిపిస్తాడు. కానీ సరైన ప్రూఫ్ దొరకదు. లారా కోమాలో ఉండటం వల్ల ర్యాన్ మనసు బాధలో ఉంటుంది. కానీ కేస్‌ను సాల్వ్ చేయడానికి ఫుల్ ఫోకస్ చేస్తాడు. ఒక షాకింగ్ ట్విస్ట్ లో ర్యాన్ కిల్లర్ ఎవరో కనిపెడతాడు. మర్డర్స్ వెనుక రివెంజ్ సీక్రెట్ ఉంటుందని తెలుస్తుంది. ర్యాన్ తన భార్య లారాను కాపాడటానికి, కిల్లర్‌ను పట్టుకోవడానికి చాలా కష్టపడతాడు. అతని కష్టం ఫలిస్తుందా ? ర్యాన్ కిల్లర్ ని పట్టుకుంటాడా ? కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు ? ఈ కేస్ సాల్వ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

Related News

OTT Movie : భార్య ఉండగా ఇదెక్కడి దిక్కుమాలిన పని… మొగుడు మగాడే కాదని తెలిస్తే… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : భర్త పట్టించుకోట్లేదని మరొకడితో… ప్రియుడితో కలిసి మైండ్ ను మడతబెట్టే ప్లాన్ సామీ

OTT Movie : ఫస్ట్ నైట్ రోజే పరలోకానికి… పెళ్లి కొడుకుకి ఫ్యూజులు అవుటయ్యే షాక్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పజిల్స్ తో పరుగులు పెట్టించే కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్, ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×