E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతినెల టీవీలోకి బోలెడు సినిమాలు వస్తాయి.. థియేటర్లోకి వచ్చిన సినిమాలు హిట్ అవుతాయో లేదో తెలియదు కానీ ఆ సినిమాలు ఈ మధ్య టీవీలలో కూడా త్వరగా వచ్చేస్తున్నాయి. కొన్ని ప్రముఖ ఛానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో థియేటర్లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా టీవీ చానల్స్ లోకి రావడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఆ సినిమాలని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీకెండ్ మాత్రమే ప్రతిరోజు కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ ప్రసారం కాబోతున్నాయి. మరి ఆ సినిమా లేవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – శీను

మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ ఆంజనేయం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అయోధ్య

ఉదయం 10 గంటలకు – దేవుడు

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంటలకు – మనసున్నోడు

రాత్రి 7 గంటలకు – ఆర్య2

రాత్రి 10 గంటలకు – ఫ్యామిలీ సర్కస్‌

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – భూమి

ఉదయం 8 గంటలకు – రాఘవేంద్ర

ఉదయం 11 గంటలకు – రాజుగారి గది

మధ్యాహ్నం 2.30 గంటలకు – దొంగాట

సాయంత్రం 5 గంటలకు – శ్రీనివాస కల్యాణం

రాత్రి 8 గంటలకు – కవచం

రాత్రి 11 గంటలకు – ఆత్మ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ప్రిన్స్‌

ఉదయం 9 గంటలకు – సవ్యసాచి

మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం

మధ్యాహ్నం 3 గంటలకు – సింగం

సాయంత్రం 6 గంటలకు – టిల్లు2

రాత్రి 9 గంటలకు – బాహుబలి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దొంగ పెళ్లి

ఉదయం 10 గంటలకు – సుగుణ సుందరి

మధ్యాహ్నం 1 గంటకు – బేబీ

సాయంత్రం 4 గంటలకు – దేవీ పుత్రుడు

రాత్రి 7 గంటలకు – సింహాద్రి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – పెళ్లి కళ వచ్చేసిందే బాల

రాత్రి 10 గంటలకు – మనసులో మాట

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రోషగాడు

మధ్యాహ్నం 4 గంటలకు – బంపరాఫర్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిష్టర్ నూకయ్య

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – రంగ్ దే

మధ్యాహ్నం 3 గంటలకు – ఒంగోలు గిత్త

సాయంత్రం 6 గంటలకు – చిరుత

రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

ఉదయం 9 గంటలకు- రాజా ది గ్రేట్‌

రాత్రి 11 గంటలకు – రాజా ది గ్రేట్‌

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×