Shraddha Srinath (Source: Instagram)
అసలు ఊహించుకోకుండా హీరోయిన్స్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొంది సినీ పరిశ్రమలో సెటిల్ అయినవారిలో శ్రద్ధా శ్రీనాధ్ ఒకరు.
Shraddha Srinath (Source: Instagram)
అందరూ కొత్తవాళ్లతో కన్నడలో తెరకెక్కిన చిత్రమే ‘యూ టర్న్’. ఆ మూవీ తన లైఫ్ టర్న్ అయిపోయేలా చేసింది.
Shraddha Srinath (Source: Instagram)
‘యూ టర్న్’ తర్వాత కన్నడలోనే కాదు తమిళ భాషలో కూడా హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టింది శ్రద్దా.
Shraddha Srinath (Source: Instagram)
అలా కన్నడ, తమిళంలో బిజీగా ఉన్న సమయంలోనే తనకు తెలుగులో ఛాన్స్ వచ్చింది.
Shraddha Srinath (Source: Instagram)
నేచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అందులో శ్రద్ధా శ్రీనాధ్ కూడా ఒకరు.
Shraddha Srinath (Source: Instagram)
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’లో సారా పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది శ్రద్ధా.
Shraddha Srinath (Source: Instagram)
చివరిగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’లో కీలక పాత్రలో కనిపించి అలరించింది.
Shraddha Srinath (Source: Instagram)
2024 తనకు పెద్దగా కలిసి రాకపోయినా.. 2025కు మాత్రం ‘డాకు మహారాజ్’తో గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది.
Shraddha Srinath (Source: Instagram)
సినిమాలు సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. శ్రద్దా శ్రీనాధ్‌కు అవకాశాలు మాత్రం తక్కువగానే వస్తున్నాయి.
Shraddha Srinath (Source: Instagram)
ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాధ్ చేతిలో ‘ఆర్యన్’ అనే ఇంగ్లీష్ మూవీ మాత్రమే ఉంది.