Shruti Haasan: హీరోయిన్ శృతిహాసన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.

కమల్ కూతురు కంటే తనకు తానుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత చూసుకోలేదు.

ఓ ఏజ్ వచ్చాక హిందీ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఆ తర్వాత తెలుగు, తమిళంలో చేస్తూ మరోవైపు హిందీ వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు.

సింపుల్‌గా చెప్పాలంటే ఈమె ముంబైకి మకాం మార్చిందని చెబుతుంటారు.

మరో ఐదు రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పనుంది.

అయితే వచ్చే ఏడాదికి అప్పుడే రెండు ప్రాజెక్టులు కమిట్ అయ్యింది. అందులో తమిళం, తెలుగు రెండు చిత్రాలున్నాయి.

. అయితే క్రిస్ మస్ సందర్భంగా తాను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. వాటిపై ఓ లుక్కేద్దాం.