Shruti Haasan (Source: Instagram)
యంగ్ బ్యూటీ శృతి హాసన్ ఎప్పుడు చూసినా బ్లాక్ డ్రెస్‌లో తప్పితే వేరే కలర్స్‌లో అస్సలు కనిపించదు.
Shruti Haasan (Source: Instagram)
తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
Shruti Haasan (Source: Instagram)
ప్రస్తుతం శృతి హాసన్ ఒకవైపు సినిమాలు, మరొకవైపు మ్యూజిక్‌తో చాలా బిజీగా ఉంది.
Shruti Haasan (Source: Instagram)
కొన్నాళ్ల క్రితం కొన్నేళ్ల పాటు సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేదు శృతి. ఇప్పుడు ఆ టైమ్ గ్యాప్‌ను కవర్ చేసే పనిలో పడింది.
Shruti Haasan (Source: Instagram)
సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేయడం మాత్రమే కాకుండా వేరేవాళ్ల సినిమాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి కూడా పెద్దగా ఆలోచించదు శృతి.
Shruti Haasan (Source: Instagram)
ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.
Shruti Haasan (Source: Instagram)
అందులో మూడు సినిమాలు తమిళ్ కాగా ఒక్కటి మాత్రమే తెలుగు ఉంది.
Shruti Haasan (Source: Instagram)
శృతి హాసన్ చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’లో హీరోయిన్గా కనిపించింది.
Shruti Haasan (Source: Instagram)
ఇప్పుడు ‘సలార్ 2’లో హీరోయిన్గా నటించడానికి రెడీ అవుతోంది శృతి హాసన్.
Shruti Haasan (Source: Instagram)
‘ది ఐ’ అనే సినిమాతో తాజాగా హాలీవుడ్లో అడుగుపెట్టి ప్రశంసలు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.