Taapsee Pannu: టాలీవుడ్ ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్ తాప్సీ.
తెలుగు ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేయడం మొదలుపెట్టింది.
తన పరిధిని విస్తరించుకుంది. దశాబ్దంపాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈలోగా బాలీవుడ్‌లో ఆఫర్లు రావడంతో అటువైపు బిజీ అయిపోయింది.
గడిచిన రెండేళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైంది. దాదాపు నాలుగు పదుల వయస్సు దగ్గరగా ఉంది ఈ బ్యూటీ.
అయినా తానింకా అందగత్తెనే అంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది.
ఈ క్రమంలో రకరకాలు ఫోటోషూట్లు ఇస్తోంది. ఝుమ్మనేలా కనిపిస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్‌గా ఆమె చేసిన ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.