Rakul Preet Singh Latest Photos: టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే స్టార్ స్టేటస్ సంపాదించుకొని సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. (Image Source: Rakul Preet Singh/Instagram)
కాలేజ్‌లో చదువుతున్న సమయంలోనే టైమ్ పాస్‌కు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది రకుల్. కానీ తను హీరోయిన్ అవుతానని అస్సలు ఊహించలేదు. (Image Source: Rakul Preet Singh/Instagram)
మోడలింగ్ చేస్తున్న సమయంలోనే రకుల్‌కు సౌత్ నుండి హీరోయిన్‌గా అవకాశం రాగా అప్పటికీ తను ఈ కెరీర్‌ను ఎంచుకోవడానికి సిద్ధంగా లేనని చాలాసార్లు బయటపెట్టింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
అలా ముందుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఒక సినిమా చేసిన తర్వాత కూడా ఈ కెరీర్‌పై రకుల్‌కు క్లారిటీ లేదు. అందుకే సినిమాల్లో గ్యాప్ ఇచ్చింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
మెల్లగా తన యాక్టింగ్‌తో అటు మేకర్స్‌ను, ఇటు ప్రేక్షకులను మెప్పించిన రకుల్.. కొన్నాళ్లకే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్న సమయానికి రకుల్‌కు బాలీవుడ్‌లో ఛాన్సులు రావడం మొదలయ్యింది. అలా తను కొన్నాళ్లకే బీ టౌన్‌లో బిజీ అయిపోయింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. (Image Source: Rakul Preet Singh/Instagram)
తాజాగా బ్లూ కలర్ జంప్‌సూట్‌లో ఫోటోలు షేర్ చేసి చాలా బ్లూటిఫుల్‌గా ఫీలవుతున్నానంటూ చెప్పుకొచ్చింది రకుల్. (Image Source: Rakul Preet Singh/Instagram)