Sree Leela (Source: Instragram)
ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె, ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం కాస్త ఎదురుచూస్తోందని చెప్పాలి.
Sree Leela (Source: Instragram)
అంతేకాదు ఓకే ఏడాది దాదాపు 9 సినిమాలకు సైన్ చేసిన హీరోయిన్ గా రికార్డు కూడా సృష్టించింది శ్రీ లీల.
Sree Leela (Source: Instragram)
ధమాకా సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె మళ్లీ రవితేజ తో కలిసి జతకట్టింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Sree Leela (Source: Instragram)
అంతేకాదు పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసి ఆకట్టుకుంది శ్రీ లీల.
Sree Leela (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా స్కై బ్లూ కలర్ చీర ధరించి అందాలతో అబ్బురపరిచింది.
Sree Leela (Source: Instragram)
ఈమె లేత అందాల సోయగాన్ని చూసి దివి నుండి భువికి అప్సరస దిగి వచ్చిందా అంటూ నెటిజన్లు కూడా కవిత్వాలు వల్లించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.