Tamannaah Bhatia (Source: Instragram)
మిల్కీ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అదే జోష్ తో దూసుకుపోతోంది.
Tamannaah Bhatia (Source: Instragram)
శ్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది
Tamannaah Bhatia (Source: Instragram)
ఆ తర్వాత రచ్చ, బద్రీనాథ్, ఊసరవెల్లి వంటి చిత్రాలలో నటించి మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్న ఈమె అందులో భాగంగానే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఈ మేరకు తాజాగా షర్టు బటన్స్ విప్పి మరీ అందాలతో బ్లాస్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈమె ధరించిన ఔట్ ఫిట్ చూసి నెటిజన్స్ ఈ హీట్ తగ్గేదెలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Tamannaah Bhatia (Source: Instragram)
మొత్తానికి అయితే తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి.