E-Paper
Advertisement

Glenn Maxwell’s Catch: మాక్స్ వెల్ క్రేజీ క్యాచ్..బిత్తరపోయిన బ్యాట్స్ మెన్ !

Glenn Maxwell’s Catch: మాక్స్ వెల్ క్రేజీ క్యాచ్..బిత్తరపోయిన బ్యాట్స్ మెన్ !
Advertisement

Glenn Maxwell’s Catch: ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ ( Big Bash League ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 19 మ్యాచులు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ బ్రిస్ బెన్ హీట్ ( Brisbane Heat ) మధ్య ఫైట్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మేల్ బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell )… అదిరిపోయే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Also Read: Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డ్… ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎన్ని పాయింట్స్ అంటే?

Advertisement

గాల్లోకి ఎగిరి మరి… కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ). ఇక మేల్ బోర్న్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రిస్ బెన్ హీట్ జట్టు ( Brisbane Heat ) ప్లేయర్…విల్ ప్రెస్‌విడ్జ్ ( Will Prestwidge ) ఆడిన భారీ షాట్ ను గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ). సిక్స్ వెళ్లే బంతిని.. బౌండరీ గేటు వద్ద ఎగిరి మరి పక్షిలాగా అందుకున్నాడు. గాల్లో దాన్ని బౌండరీ లోపలికి విసిరి.. ఆ తర్వాత గ్రౌండ్ లోకి జంప్ చేసి.. అద్భుతంగా అందుకున్నాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ). ఇక గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) అందుకున్న క్యాచ్ తో బ్యాట్స్మెన్ పెవిలియన్ కు పోవాల్సి వచ్చింది. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) పట్టిన క్యాచ్ ను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. అంత అద్భుతంగా గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) ఆ క్యాచ్ అందుకోవడం జరిగింది.

దీంతో గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) అందుకున్న క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరూ గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell )ను… మెచ్చుకుంటున్నారు. అద్భుతమైన క్యాచ్… ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడూ చూడలేదని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ కీలక మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్ల తేడాతో మెల్బోర్న్ స్టార్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్రిస్ బెన్ హీట్ జట్టును ( Brisbane Heat ) మట్టికరిపించి… చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన… బ్రిస్ బెన్ హీట్ జట్టు ( Brisbane Heat )… 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని… 18.1 ఓవర్లలో… ఐదు వికెట్లు నష్టపోయి… మెల్బోర్న్ స్టార్స్ విక్టరీ సాధించడం జరిగింది.

Advertisement

Also Read: Ind vs Aus Test series: ఐదవ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా భారీ ప్లాన్… కొత్త జెర్సీతో రంగంలోకి !

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×