Urvashi Rautela : అదిరిపోయే ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మది దోచేస్తుంది ఊర్వశి
రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తుందీ ఈ సుందరి
టాలీవుడ్ లో వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది ఊర్వశి రౌతేలా
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి
2012లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్నీ గెలుచుకుందీ భామ
2013లో “సింగ్ సాబ్ ది గ్రేట్” తో బాలీవుడ్ ఎంట్రీ
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ
తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో నటించిన భామ