E-Paper
Advertisement

రూ. 2,500 లోపే ప్రీమియం ANC ఇయర్‌బడ్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!

రూ. 2,500 లోపే ప్రీమియం ANC ఇయర్‌బడ్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!
Advertisement

ANC Earbuds: మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో మంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 1,499 ప్రారంభ ధరతో ప్రీమియం లుక్, అదిరిపోయే సౌండ్ క్వాలిటీ అందించే టాప్-5 ఇయర్‌బడ్స్ ను ఇప్పుడు చూద్దాం.

1. గోబౌల్ట్ టెనెట్ ప్రో (GoBoult Tenet Pro)

బడ్జెట్ ధరలో శక్తివంతమైన నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకునే వారికి ఈ ఇయర్‌బడ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే 32dB ANC ఫీచర్ బయటి శబ్దాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీని ప్రీమియం డిజైన్ స్టైలిష్ గా ఉండి ఎక్కువ సేపు చెవిలో పెట్టుకున్నా ఎలాంటి అసౌకర్యం కలిగించదు.

2. రియల్‌మీ బడ్స్ T200x (realme Buds T200x)

Advertisement

తక్కువ బడ్జెట్ లో బ్రాండెడ్ క్వాలిటీ కోరుకునే వారిని ఈ మోడల్ ఆకట్టుకుంటుంది. 25dB ANC సపోర్ట్‌తో వచ్చే ఈ ఇయర్‌బడ్స్.. తరుచూ ప్రయాణాలు చేసేవారికి, మ్యూజిక్ ప్రియులకు సరిగ్గా సరిపోతాయి. స్టైలిష్ లుక్‌తో పాటు రియల్‌మీ బ్రాండ్ దీన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది.

3. రియల్‌మీ బడ్స్ T200 (realme Buds T200)

రియల్‌మీ నుంచి వచ్చిన మరొక అద్భుతమైన వేరియంట్ ఇది. 32dB ANC పవర్‌తో బయటి శబ్దాలకు దూరంగా వినసొంపైన మ్యూజిక్, స్పష్టమైన కాల్స్ పొందవచ్చు. దీని బ్యాటరీ బ్యాకప్, బిల్డ్ క్వాలిటీ ఈ రేంజ్‌లో చాలా బాగున్నాయి.

4. గోబౌల్ట్ ముస్తాంగ్ నైట్రో (GOBOULT Mustang Nitro)

Advertisement

యూత్ ను ఆకట్టుకునే డిజైన్, గేమింగ్ లుక్ ఈ బడ్స్ ను ప్రత్యేకంగా నిలుపుతోంది. 32dB ANC తో పాటు బలమైన బాస్ (Bass) కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. చూడటానికి ఎంతో ప్రీమియంగా అనిపించే ఈ ఇయర్‌బడ్స్ తక్కువ ధరలోనే లభించనుండటం విశేషం.

Also Read: ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

5. సీఎంఎఫ్ బై నథింగ్ బడ్స్ 2 (CMF by Nothing Buds 2)

ఈ నథింబ్ బడ్స్.. ఏకంగా 48dB హైబ్రిడ్ ANC సపోర్ట్‌తో రానుంది. చుట్టూ ఎంత పెద్ద శబ్దాలు ఉన్నా.. ఇది చెవులకు చేరకుండా అడ్డుకుంటుంది. బడ్జెట్‌లో అత్యుత్తమ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

Tags

Related News

అన్నీ AI చేసేస్తోంది.. ఇక మీరెందుకు? ఈ ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వండి

గాల్లోకి ఎగిరి మరీ.. చితకొట్టేస్తున్న సరికొత్త రోబో, ఇక మన పని అయిపోయినట్లే!

ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

Big Stories

Advertisement
×