Amazon Basics Power Bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారి పోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే.. వరకు ఫోన్ వాడకం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ పేమెంట్లు, ఓటీటీ సినిమాలు ఇలా ప్రతీ దానికీ ఫోనే ఆధారం. అయితే.. ఇవన్నీ చేసే క్రమంలో ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే.. పడే పాట్లు వర్ణనాతీతం. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు.. ఒక పవర్‌ఫుల్ గాడ్జెట్ మార్కెట్లో ట్రెండ్ అవుతోంది. అదే ఈ మోడల్ పవర్ బ్యాంక్.
ఇది కేవలం.. ఒక సాధారణ పవర్ బ్యాంక్ కాదు.. మీ అన్ని డిజిటల్ అవసరాలను తీర్చే ఒక అద్భుత మైన పవర్ హౌస్. ముఖ్యంగా దీని ధర కేవలం రూ. 1,099 మాత్రమే ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో ఇంత పెద్ద కెపాసిటీ గల పవర్ బ్యాంక్ దొరకడం నిజంగా గ్రేట్ డీల్ అనే చెప్పాలి. మరి ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఏంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దీని 20000 mAh కెపాసిటీ. సాధారణంగా .. ఒక మంచి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 4000 నుంచి 5000 mAh ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. మీ స్మార్ట్ ఫోన్‌ను ఈ పవర్ బ్యాంక్ సహాయంతో ఈజీగా 3 నుంచి 4 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు, లాంగ్ జర్నీలు చేసేటప్పుడు లేదా రోజంతా బయటే ఉండాల్సి వచ్చినప్పుడు ఈ పవర్ బ్యాంక్ ఉంటే ఛార్జింగ్ టెన్షన్ అస్సలు ఉండదు.
ఈ పవర్ బ్యాంక్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. దీని వల్ల మీ ఫోన్ చాలా తక్కువ సమయంలోనే.. వేగంగా ఛార్జ్ అవుతుంది. అత్యవసర సమయాల్లో కొద్ది సేపు ఛార్జింగ్‌లో పెట్టినా ఎక్కువ బ్యాటరీ లైఫ్ పొందొచ్చు. సమయాన్ని ఆదా చేయడంలో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
ఈ పవర్ బ్యాంక్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్ ఇది. ఇందులో ఉన్న డ్యూయల్ అవుట్‌పుట్ , మల్టిపుల్ పోర్ట్స్ సహాయంతో.. మీరు ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే.. మీతో పాటు మీ స్నేహితుల ఫోన్ లేదా మీ టాబ్, ఇయర్ బడ్స్‌ను కూడా ఒకే సారి ఛార్జింగ్‌లో పెట్టొచ్చు. విడి విడిగా ఛార్జ్ చేసుకునే.. పనిలేకుండా ఇది మీ పనులను చాలా ఈజీ చేస్తుంది.
ఈ పవర్ బ్యాంక్ కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాదు. స్మార్ట్ ఫోన్లతో పాటు TWS ఇయర్ బడ్స్, బ్లూటూత్ స్పీకర్లు, ట్యాబ్ , ఇతర చిన్నపాటి ఎలక్ట్రానిక్ గాజెట్లను కూడా దీని ద్వారా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. వివిధ రకాల గాడ్జెట్లను ఉపయోగించే.. వారికి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాంటిది. ఇందులో మైక్రో USB ఇన్ పుట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: అమెజాన్ సేల్ ధమాకా..రూ.10వేలలోపే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు!
లుక్స్ పరంగా.. కూడా ఈ పవర్ బ్యాంక్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది డార్క్ బ్లూ కలర్‌లో లభిస్తుంది. చూడటానికి చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీని లైట్ వెయిట్, కాంపాక్ట్ డిజైన్ కారణంగా.. దీన్ని మీ పాకెట్‌లో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
తరచూ ప్రయాణాలు చేసే వారికి, టెక్ లవర్స్‌కు బ్యాటరీ సమస్యతో బాధపడే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం రూ. 1,099 ధరకే లభిస్తున్న ఈ అద్భుతమైన గాడ్జెట్‌ను మీరు కూడా సొంతం చేసుకోవాలనుకుంటే.. వెంటనే అమెజాన్ ఆఫర్‌ను చెక్ చేయండి. స్టాక్ అయిపోక ముందే ఈ బెస్ట్ డీల్‌ను వెంటనే గ్రాబ్ చేసుకోండి.