E-Paper
Advertisement

Amazon Sale: ఒక్కసారిగా పడిపోయిన ప్రీమియం ఫ్రిడ్జ్‌ల ధరలు.. ఏకంగా రూ.43,000కి పైగా డిస్కౌంట్!

Amazon Sale: ఒక్కసారిగా పడిపోయిన ప్రీమియం ఫ్రిడ్జ్‌ల ధరలు.. ఏకంగా రూ.43,000కి పైగా డిస్కౌంట్!
Advertisement

Refrigerator Offers: అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026 మొదలైపోయింది. ఈ సారి సేల్‌లో సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లపై క్రేజీ ఆఫర్లు నడుస్తున్నాయి. ప్రీమియం ఫ్రిడ్జ్‌ల మీద ఏకంగా 43 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఇస్తున్నారంటే నమ్ముతారా? మీ ఇంటికి ఒక రాయల్ లుక్ రావాలన్నా, ఫ్రిడ్జ్‌లో బోలెడంత స్పేస్ కావాలన్నా ఇవే కరెక్ట్. ఇలాంటి మంచి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు.

అమెజాన్ సిక్సర్ సేవింగ్స్..

ఈ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌లో శాంసంగ్, ఎల్జీ, హైయర్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల ఫ్రిజ్‌లు చాలా తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. మామూలుగా ఇలాంటి పెద్ద ఫ్రిజ్‌లు కొనాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. కానీ ఈ సేల్ పుణ్యమా అని మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అందుకే దీనికి ‘సిక్సర్ సేవింగ్స్’ అని పేరు పెట్టారు. డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంటే.. ఒక్కసారిగా డబ్బు కట్టక్కర్లేకుండా నెలనెలా కొంత కట్టుకోవచ్చు.

Advertisement

Also Read: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Poco కొత్త ఫోన్లు.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ..

ఈ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి మన కిచెన్‌కు ఒక కొత్త కళను తెస్తాయి. ఇంట్లో మనుషులు ఎక్కువ ఉన్నా లేదా ఆహార పదార్థాలు ఎక్కువగా పెట్టుకోవాలన్నా ఇవి భలే కంఫర్ట్‌గా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, పాలు.. ఇలా వేటికవి విడివిడిగా సర్దుకోవడానికి బోలెడంత ఖాళీ ఉంటుంది. దీనిలో ఉండే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వల్ల ఆహార పదార్థాలు వారం రోజులైనా తాజాగా ఉంటాయి. ఈ సేల్‌లో కొంటే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫీచర్లు హైలైట్..

Advertisement

ఇప్పటి ఫ్రిడ్జ్‌లు కేవలం వస్తువులను చల్లగా ఉంచడమే కాదు.. బోలెడన్ని స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. బయట నుంచే నీళ్లు పట్టుకునే వాటర్ డిస్పెన్సర్, డిజిటల్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ ఐస్ మేకర్ లాంటివి ముచ్చటగా అనిపిస్తాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా ‘ఇన్వర్టర్ కంప్రెసర్’ టెక్నాలజీ వల్ల కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది. అలాగే అసలు ఫ్రిడ్జ్ రన్ అవుతున్నట్టు సౌండ్ కూడా రాదు. ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఫ్రిడ్జ్‌లు కావాలంటే.. తక్కువ బడ్జెట్‌‌లోనే అమెజాన్‌లో బోలెడు ఆప్షన్లు ఉన్నాయి.

కొనుగోలు చేసే ముందు..

ఆఫర్లు భారీగా ఉన్నాయి కదా అని కళ్లు మూసుకుని కొనేయొద్దు. మీ అవసరానికి తగ్గ కెపాసిటీ ఉందో లేదో మొదట చెక్ చేసుకోండి. కిచెన్‌లో ఆ ఫ్రిడ్జ్ పట్టేంత స్థలం ఉందా లేదా? అనేది ముందే చెక్ చేసుకోవాలి. అలాగే వారంటీ వివరాలు, యూజర్లు ఇచ్చిన రివ్యూలు కూడా ఒకసారి చదవండి. మీ దగ్గర పాత ఫ్రిడ్జ్ ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ధర ఇంకా తగ్గుతుంది. ఈ ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి.. త్వరగా కొనుగోలు చేసేయండి.

Also Read: టాప్ బ్రాండ్ ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 55% తగ్గింపు.. కొద్దిరోజులే ఈ అవకాశం!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×