BigTV English
Advertisement

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Amazon Festival Laptops| అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రారంభమైంది. ఈ సారి ల్యాప్‌టాప్‌లపై 45% వరకు షాపర్స్ డిస్కౌంట్ పొందగలరు. HP, డెల్, లెనోవో, ASUS, ఆపిల్ వంటి టాప్ బ్రాండ్స్ డీల్స్‌లో ఉన్నాయి. సేల్‌లో అల్ట్రాబుక్స్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, AI-పవర్డ్ మోడల్స్ ఉన్నాయి. ప్రైమ్ మెంబర్స్‌కు ముందస్తు డిస్కౌంట్ లభిస్తుంది. నాన్-ప్రైమ్ యూజర్స్‌కు సెప్టెంబర్ 23 నుండి ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. టెక్‌ను అఫోర్డబుల్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి ఇదే బెస్ట్ టైమ్.


₹40,000 ధరలో బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు
HP 15s ఇంటెల్ కోర్ i3-1215U ధర ₹42,359 నుండి ₹31,990కి తగ్గింది. అంటే ఏకంగా 24 శాతం సేవింగ్స్. HP 15 AMD రైజన్ 3 7320U ₹48,419 నుండి ₹30,990కి తగ్గింది.  మొత్తం 36% డిస్కౌంట్. ప్రైమ్‌బుక్ 2 నియో 2025, కొత్త లాంచ్, ₹24,990 నుండి ₹14,990కి అంటే 40% సేవింగ్స్. ఏసర్ ఆస్పైర్ లైట్ AMD రైజన్ 3 5300U ₹46,990 నుండి ₹26,490కి.. మొత్తం 44% తగ్గింది. ఈ ల్యాప్‌టాప్‌లు స్టూడెంట్స్, బేసిక్ టాస్క్‌లకు సరిపోతాయి.

₹60,000 ధరలో మిడ్-రేంజ్ ల్యాప్‌టాప్‌లు
ఏసర్ స్మార్ట్‌చాయిస్ ALG ఇంటెల్ కోర్ i5-13420H ₹74,999 నుండి ₹59,990కి, 20% డిస్కౌంట్. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ఇంటెల్ కోర్ i5-13420H ₹80,000 నుండి ₹53,400కి, 33% ఆదా. ఏసర్ ఆస్పైర్ గో 14 ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ₹72,999 నుండి ₹45,990కి, అంటే మొత్తం 37% తగ్గింపు. MSI థిన్ 15 ఇంటెల్ కోర్ i5-13420H ₹82,990 నుండి ₹59,390కి, 28% డిస్కౌంట్. ఈ మోడల్స్ పెర్ఫార్మెన్స్, ధరను బ్యాలెన్స్ చేస్తాయి.


₹80,000 ధరలో ప్రీమియం ల్యాప్‌టాప్‌లు
ఏసర్ నైట్రో లైట్ 16 ఇంటెల్ కోర్ i5-13420H ₹84,999 నుండి ₹69,990కి, 18% సేవింగ్స్. ASUS వివోబుక్ 16X ఇంటెల్ కోర్ i7-13620H ₹1.03L నుండి ₹67,990కి, 34% డిస్కౌంట్. HP ఓమ్నిబుక్ 5 OLED స్నాప్‌డ్రాగన్ X ₹83,704 నుండి ₹61,990కి, 26% తగ్గింది. డెల్ ఇన్‌స్పిరాన్ 3530 ఇంటెల్ కోర్ i7-1355U ₹81,595 నుండి ₹66,990కి, అంటే 18% ఆదా. ఈ ల్యాప్‌టాప్‌లు హై పెర్ఫార్మెన్స్ ఇస్తాయి.

₹1.5 లక్షల  రేంజ్‌లో టాప్-టియర్ ల్యాప్‌టాప్‌లు
ASUS జెన్‌బుక్ 14 ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ₹1.36L నుండి ₹92,990కి, 32% డిస్కౌంట్. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 13-ఇంచ్ ₹99,900 నుండి ₹82,990కి, 17% సేవింగ్స్. HP విక్టస్ AMD రైజన్ 7 7445HS ₹94,746 నుండి ₹79,990కి, 16% తగ్గింది. లెనోవో ఐడియాప్యాడ్ ప్రో 5 ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ₹1.30L నుండి ₹1.14Lకి, 12% డిస్కౌంట్. ఈ ల్యాప్‌టాప్‌లు ప్రొఫెషనల్స్, గేమర్స్‌కు సరిపోతాయి.

ఇప్పుడు షాపింగ్ ఎందుకు చేయాలి?
అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో  రిలయబుల్ ల్యాప్‌టాప్‌లు నమ్మశక్యం కాని ధరలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ నుండి ప్రీమియం రేంజ్ వరకు అన్ని అవసరాలకు తగిన ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ ఎక్స్‌ట్రా సేవింగ్స్ ఇస్తాయి. ఈ అవకాశాన్ని మిస్ చేయకండి.

Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్‌ ఉంటే సరి

Related News

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Big Stories

×