E-Paper
Advertisement

ఏసీలపై నమ్మలేని డిస్కౌంట్లు..ఆఫర్ ముగియక ముందే కొనేయండి

ఏసీలపై నమ్మలేని డిస్కౌంట్లు..ఆఫర్ ముగియక ముందే కొనేయండి
Advertisement

Best AC deals: ప్రస్తుత కాలంలో ఏసీ అనేది కేవలం లగ్జరీ వస్తువు మాత్రమే కాదు, ప్రతి ఇంటికి అత్యవసరమైన హోం అప్లయన్స్‌గా.. మారిపోయింది. అయితే.. మంచి బ్రాండెడ్ ఏసీల ధరలు ఎక్కువగా ..ఉంటాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అలాంటి.. వారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సంచలన సేల్‌తో ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో.. భాగంగా ప్రముఖ ఏసీ బ్రాండ్లపై భారీ ధరల తగ్గించడమే కాకుండా.. అదనపు క్యాష్‌ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. తాజా గూగుల్ అప్‌డేట్లు, ట్రెండింగ్ ఫీచర్ల ఆధారంగా.. ఈ సేల్‌లో లభిస్తున్న టాప్ 5 ఏసీ బ్రాండ్లు, వాటి  ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 ఏసీ బ్రాండ్లు:

1. Hitachi 1.5 Ton 3 Star Inverter Split AC:

కూలింగ్ టెక్నాలజీలో.. హిటాచి బ్రాండ్‌కు మార్కెట్లో.. ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఈ సేల్‌లో హిటాచి 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీపై భారీ తగ్గింపు.. అందుబాటులో ఉంది. దీని అసలు ధర సుమారు రూ.63,990 వరకు ఉండగా..సేల్ ప్రత్యేక డిస్కౌంట్లు,బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఇది కేవలం రూ.36,500 ధరకే లభిస్తోంది. తక్కువ కరెంట్ ఖర్చుతో రూమ్‌ని ఇన్‌స్టంట్‌గా కూల్ చేసే సామర్థ్యం దీని సొంతం.

2.Daikin 1.5 Ton 3 Star Inverter Split AC:

Advertisement

క్వాలిటీ, నిశ్శబ్ద ఆపరేషన్‌కు డైకిన్ ఏసీలు ప్రసిద్ధి చెందాయి. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ మోడల్ మార్కెట్లో.. రూ. 56,100 ఎంఆర్‌పీ కలిగి ఉండగా.. అమెజాన్ సేల్‌లో ఇది కేవలం రూ.38,990 ప్రారంభ ధరతో.. కస్టమర్లకు అందుబాటులో ఉంది. కాపర్ కండెన్సర్ కాయిల్ ఉండటం వల్ల దీని మెయింటెనెన్స్ చాలా ఈజీగా.. ఉంటుంది.

3.Voltas 1.4 Ton 3 Star Inverter Split AC:

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్లలో.. వోల్టాస్ ఒకటి. దీని అసలు ధర రూ. 60,990 కాగా.. ఫెస్టివల్ డిస్కౌంట్ల సహాయంతో ఇది కేవలం రూ.33,990 ధరకే లభిస్తోంది. అస్థిర మైన వోల్టేజ్‌ను కూడా తట్టుకునే.. స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్ , అడ్వాన్స్‌డ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫీచర్లు ఇందులో.. ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

4.Panasonic 1.5 Ton 5 Star Inverter Split AC:

Advertisement

స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ ఇష్టపడే వారికి పానాసోనిక్ ఏసీ చక్కటి ఆఫ్షన్. దీని మార్కెట్ ధర రూ.63,500 వరకు ఉండగా..అమెజాన్ సేల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ల ద్వారా ఇది రూ.48,990ధరకే లభిస్తుంది.డఏఐ-ఆధారిత మిరావియో కనెక్టివిటీ ఉండటం వల్ల వాయిస్ కంట్రోల్ ..ద్వారా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయెచ్చు.

Also Read:  తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!

5.Carrier 1.5 Ton 3 Star Inverter Split AC:

గొప్ప కూలింగ్ పెర్ఫార్మెన్స్ కోరుకునే.. బడ్జెట్ కస్టమర్ల కోసం క్యారియర్ బ్రాండ్ ఈ అద్భుతమైన మోడల్‌ను అందిస్తోంది. దీని అసలు ధర రూ.65,500 అయినప్పటికీ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. భారీ డిస్కౌంట్ పోను రూ.36,490 కే మీ సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ..సందర్భంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లను ఉపయోగించడం ద్వారా అదనంగా.. మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే.. పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి .. ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుని మీ బడ్జెట్‌కు తగిన ఏసీని ఆర్డర్ చేసేయండి!

Related News

భారత్‌లో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ సేల్ షురూ.. స్టోర్‌కి వెళ్తే దొరుకుతుందా? లేక జనవరి దాకా ఆగాలా?

అమెజాన్ సేల్..65 ఇంచుల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు

అన్నీ AI చేసేస్తోంది.. ఇక మీరెందుకు? ఈ ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వండి

గాల్లోకి ఎగిరి మరీ.. చితకొట్టేస్తున్న సరికొత్త రోబో, ఇక మన పని అయిపోయినట్లే!

రూ. 2,500 లోపే ప్రీమియం ANC ఇయర్‌బడ్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!

ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

Big Stories

Advertisement
×