BigTV English

Huge Discounts on Coolers, Purifiers: కూలర్లు, వాటర్ ప్యూరిఫైయర్‌లపై బంపర్ తగ్గింపు..

Huge Discounts on Coolers, Purifiers: కూలర్లు, వాటర్ ప్యూరిఫైయర్‌లపై బంపర్ తగ్గింపు..

Huge Discounts on Coolers, Purifiers in Amazon Great Summer Sale 2024: అమెజాన్‌లో ప్రస్తుతం గ్రేట్ సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో వాటర్ కూలర్‌లు, ప్యూరిఫైయర్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల తక్కువ ధరలో అదిరిపోయే కూలర్‌లు, ప్యూరిఫైయర్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం. అమెజాన్ వాటర్ కూలర్‌లు, ప్యూరిఫైయర్‌లపై ఏకంగా 51 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. Aquaguard, Pureitతో సహా ఇతర బ్రాండ్‌లపై భారీ తగ్గింపులను పొందొచ్చు.


KENT సుప్రీం ఆల్కలీన్ RO ​​వాటర్ ప్యూరిఫైయర్:

కెంట్ సుప్రీం ఆల్కలీన్ RO ​​వాటర్ ప్యూరిఫైయర్ మంచి రేటింగ్‌తో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇది దాని అధునాతన RO+UV+UF+Alkaline+TDS నియంత్రణ ప్రక్రియతో 100 శాతం స్వచ్ఛమైన నీటిని అందించడానికి రూపొందించబడింది. దీన్ని Amazon సమ్మర్ సేల్ కొనుగోలు చేస్తే.. 4 సంవత్సరాల ఫ్రీ సర్వీస్, 8L స్టోరేజ్, 20 LPH ప్యూరిఫికేషన్‌తో గొప్ప ప్యూరిఫైయర్‌ని పొందుతారు.


HUL ప్యూరిట్ ఎకో వాటర్ ప్యూరిఫైయర్:

HUL ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ అనేది సురక్షితమైన నీటిని అందిస్తుంది. ఈ ప్యూరిఫైయర్‌ 10L కెపాసిటీ, 60 శాతం వాటర్ రికవరీ, 24 LPH ఫ్లో రేట్‌ను పొందుతారు. దీన్ని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది.

Also Read: రూ.10 వేలలో ది బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఇవే.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకవు..!

వోల్టాస్ ప్లాస్టిక్ పెర్ల్ వాటర్ డిస్పెన్సర్:

వోల్టాస్ ప్లాస్టిక్ పెర్ల్ వాటర్ డిస్పెన్సర్ అనేది మీ అవసరాల కోసం అనుకూలమైన సాధనం. దీని సామర్థ్యం 3.2 లీటర్లు. ఇది వేడి, చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రత నీటిని అందించడానికి మూడు బటన్లను కలిగి ఉంటుంది. మీరు దీన్ని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నుండి తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

రిఫ్రిజిరేటర్ హాట్ అండ్ కోల్డ్ ట్యాప్‌లతో బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సర్:

బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సర్‌లో వేడి, చల్లని, సాధారణ టాప్స్‌తో 15-లీటర్ రిఫ్రిజిరేటర్. పుష్ టైప్ ట్యాప్‌తో నీటిని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు అమెజాన్ సమ్మర్ సేల్ 2024లో ఆఫర్ ధరలో అందుబాటులో ఉంది.

Tags

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×