BigTV English

50 % off on Earbuds: ఓ మైగాడ్.. ఇయర్ బడ్స్‌పై 50 శాతం డిస్కౌంట్..! భలే మంచి చౌక బేరం!

50 % off on Earbuds: ఓ మైగాడ్.. ఇయర్ బడ్స్‌పై 50 శాతం డిస్కౌంట్..! భలే మంచి చౌక బేరం!
Earbuds Offers
Realme Buds

50% Discount on Realme Earbuds: స్మార్ట్‌ఫోన్ లవర్స్ అందరూ కూడా మ్యూజిక్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మ్యూజిక్‌ను ఆశ్వాదించాలంటే ఇయర్‌ఫోన్స్ నుంచి ఇయర్ బడ్స్ వరకు యూజ్ చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో అయితే చాలా వరకు వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వాడకం తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా వైర్‌లెస్ ఇయర్‌ ఫోన్స్, ఇయర్ బడ్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. వీటివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. పని చేసుకుంటున్నా, జర్నీలో ఉన్నా ఇతర ఏ పనుల్లో ఉన్నా.. అంతరాయం లేకుండా కాల్స్ మాట్లాడొచ్చు, మ్యూజిక్ వినొచ్చు.


ఈ ఇయర్ బడ్స్ ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫీచర్లను బట్టి ఫ్రైజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొందరు ఇయర్ బడ్స్ కొనుగోలు చేయడానికి ఆఫర్ల కోసం చూస్తుంటారు. మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉంటే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ కొన్ని ఇయర్ బడ్స్‌పై ఆఫర్లు ప్రకటించింది. అవేంటో చూసేయండి.

Realme బడ్స్ ఎయిర్ ప్రో


ఈ బడ్స్ ధర రూ. 5,999గా ఉంది. కానీ ప్రస్తుతం అమెజాన్ రూ.3,999కే అందిస్తుంది. దాదాపుగా రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ Realme బడ్స్ ఎయిర్ ప్రోని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు ఉపయోగించవచ్చు. జస్ట్ 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటల వరకు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఈ ఇయర్‌బడ్స్ కాల్‌ చేస్తున్నప్పుడు డ్యూయల్ మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్  క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. Air Pro IPX4 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయి.

Also Read: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు

Realme బడ్స్ QTS

Realme బడ్స్ QTS ఇయర్‌బడ్స్ ఒరిజినల్ ప్రైజ్ రూ. 3,499 కాగా ప్రస్తుతం అమెజాన్ రూ. 1,799, తగ్గింపుతో అందిస్తుంది. అంటే రూ.1,799 ప్రైజ్ తగ్గుతుంది. రూ. 3,499 ధర కలిగిన ఈ బడ్స్‌ను ఇప్పుడు కేవలం రూ. 1,799కి దక్కించుకోవచ్చు. ఇందులో కాల్స్ కోసం AI ENC వంటి లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి వీటిని ఛార్జ్ చేస్తే రూ.30 గంటల వరకు పనిచేస్తుంది. అంతేకాకుండా కేవలం 10 నిమిషాల్ ఛార్జ్‌తో 3 గంటల ప్లేబ్యాక్ సపోర్ట్ ఉంటుంది.

Realme Buds Air 2

రియల్ మీ బడ్స్ ఏయిర్ 2 ఒరిజినల్ ప్రైజ్ రూ. రూ. 4,999. అయితే అమోజాన్ డీల్ కింద రూ. 2,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే రూ.2000 ధర తగ్గుతుంది. ఇందులో 25dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 25 గంటల ప్లేటైమ్. 10నిమిషాలు ఛార్జ్ చేస్తే 2 గంటలు ఉపయోగించవచ్చు. 10 మీటర్ల వరకు వైర్‌లెస్ రేంజ్ ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ ఉంది.

Also Read: ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

Realme Techlife Buds T100

ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 2,999గా ఉంది. అయితే అమోజాన్ డీల్ కింద రూ. రూ. 1,499, తగ్గింపుతో కొనుగోలు చెయొచ్చు. అంటే 50 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ఫుల్‌ఛార్జ్‌తో 28 గంటల ప్లే బ్యాక్ ఉంటుంది. 10 నిమిషాల ఛార్జ్‌తో 120 నిమిషాల వరకు కాల్స్, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. AI ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది. 10mm డైనమిక్ బాస్ డ్రైవర్, షాపింగ్ మోడ్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్, IPX5 వాటర్ రెసిస్టెన్స్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Realme బడ్స్ Q2

ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర రూ. 3,499 ఉండగా అమెజాన్ రూ. 1,799, తగ్గింపుతో అందిస్తోంది. అంటే రూ. 1,700 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ Realme Buds Q2 బ్లూటూత్ TWS ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఉంటుంది. అలానే అధునాతనమైన అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags

Related News

iPhone 17 Pro Alternatives: ఐఫోన్ 17 ప్రో కంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్స్ బెటర్..

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

SmartPhone Comparison: వివో V60e vs రియల్‌మీ 15 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్ 5.. ₹30,000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Tesla Pi Phone: ఇండియాలోకి టెస్లా ఫోన్ .. ధరలు తెలిస్తే షాక్ అవుతారు!

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Big Stories

×