BigTV English

Redmi 12 5G at Rs 749 Only: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు!

Redmi 12 5G at Rs 749 Only: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు!
Redmi 12 5G
Redmi 12 5G

Buy Redmi 12 5G mobile @ Rs 749 Only: అతి తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. కానీ అధిక ధర కారణంగా మీ ప్లాన్‌ను మార్చుకున్నారా? అయితే ఇప్పుడు అలాంటి దిగులు అవసరం లేదు. అత్యంత తక్కువ ధరలోనే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదీ రూ.1000ల లోపే సొంతం చేసుకోవచ్చు. నిజమేనండీ.. నమ్మలేకపోతున్నారా.. అయితే ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తుంది. డిస్కౌంట్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది.

స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్‌తో సహా ఇతర గాడ్జెట్స్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. ఇక తాజాగా అలాంటి ఆఫర్‌నే అమెజాన్ తీసుకువచ్చింది. ప్రస్తుతం అంతా 5జీ ఫోన్లపై ఫోకస్ పెడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త 5జీ ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది.


తాజాగా రెడ్ మీ 12 5జీ(Redmi 12 5G) ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యంత తక్కువ ధరలోనే ఈ 5జీ మొబైల్‌ను అందిస్తుంది. దీనిని మూడు వేరియంట్లలో తీసుకువచ్చింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వంటి మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Also Read: ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

వీటి ధరల విషయానికొస్తే.. 4/128 జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో 25 శాతం డిస్కౌంట్‌తో రూ.11,999కి లిస్ట్ అయింది. అలాగే 6/128 జీబీ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. అయితే ఇప్పుడు 25 శాతం తగ్గింపుతో రూ.13,499కి లభిస్తుంది. దీంతోపాటు టాప్ వేరియంట్ ధర 8/256 జీబీ వేరియంట్ రూ.19,999 ఉండగా.. ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌తో 14,998లకి లిస్ట్ అయింది.

అయితే ఇప్పుడు వీటిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కేవలం రూ.540 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఇక అక్కడ నుంచి ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉండాలి. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ బేస్ వేరియంట్‌పై ఏకంగా రూ.11,250 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది.

Also Read: బంపరాఫ‌ర్.. బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్ ధ‌ర‌కే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయ‌కండి

ఈ డిస్కౌంట్‌తో రెడ్ మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే అంటే రూ.749లకే లభిస్తుంది. ఒకరకంగా చూస్తే మొబైల్ ఛార్జర్ ధరకే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు అన్నమాట. అందువల్ల తక్కువ ధరలో మంచి బడ్జెట్ గల 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక సూపర్ డూపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే పాత ఫోన్ కండీషన్ మంచిగా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు, హ్యాంగింగ్ అవ్వకూడదు. అలాంటప్పుడే ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందుతారు. లేదంటే మరింత అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది.

Related News

AI Jobs Platform: జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? కొత్త AI టూల్‌ మీకోసమే.. ఇలా చేయండి!

Expensive Phones: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

7000mAh Budget Phones: రూ 20000 లోపు ధరలో 7000mAh బ్యాటరీ ఫోన్లు.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఇవే..

Galaxy S25 FE vs iPhone 16e: రెండు బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య గట్టి పోటీ.. విన్నర్ ఎవరు?

Moto Book 60 Pro: మోటోరోలా కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌తో లాంచ్

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

Big Stories

×