E-Paper
Advertisement

iQOO Z6 Lite 5G at Rs 749: రూ. 20 వేల iQOO Z6 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై భలే ఆఫర్.. ఇప్పుడు రూ.749కే కొనేయొచ్చు

iQOO Z6 Lite 5G at Rs 749: రూ. 20 వేల iQOO Z6 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై భలే ఆఫర్.. ఇప్పుడు రూ.749కే కొనేయొచ్చు
Advertisement
iQOO Z6 Lite 5G
iQOO Z6 Lite 5G

Buy iQOO Z6 Lite 5G @ Rs. 749 Only: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం మొబైళ్ల వినియోగం పెరిగిపోవడంతో వాటి రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి.

దీంతో మంచి ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే వారు అంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొనలేక తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ లేదా ఇతర వేడుకల సమయంలో కంపెనీ వెబ్‌సైట్లు ఆఫర్లను ప్రకటిస్తాయని చాలా మంది ఎదురుచూస్తుంటారు.

Advertisement

అయితే అలాంటి వారికి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్‌ను ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దాదాపు రూ.20 వేల ధర కలిగిన మొబైల్‌ను ఇప్పుడు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: 50 మెగాపిక్సెల్‌తో ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర చూస్తే వావ్ అనాల్సిందే!

అమెజాన్‌లో ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) స్మార్ట్‌ఫోన్‌పై భలే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఒకే వేరియంట్‌లో రిలీజ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చింది. కాగా దీని ధర రూ.19,999గా ఉంది.

ఇప్పుడు అమెజాన్‌లో 40 శాతం డిస్కౌంట్‌తో దీనిని రూ.11,999లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్ డెబిట్ కార్డుపై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు.

Also Read: ఏంటీ.. వన్‌ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ఇంత చీప్ ఆ..? ఈ ఆఫర్ అస్సలు వదలకూడదు!

అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ మొబైల్ అసలు ధర రూ.11,999 ఉండగా.. ఇప్పుడు దీనిపై రూ.11,250 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.749లకే సొంతం అవుతుంది.

అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండి ఎలాంటి రిపేర్ లేకుండా ఉండాలి. లేకుంటే ఈ ఆఫర్ ధర మారే అవకాశం ఉంది.

Tags

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×