Big Stories

Poco 6C56 @ Rs 350: ఇదేందయ్యా ఇది.. ఇదేడా చూడలే.. రూ. 350లకే స్మార్ట్‌ఫోన్!

Buy Poco 6C56 @ Rs 350 Only on Exchange Offer: సమ్మర్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధం అయ్యాయి. వరుసగా పోటీపడీ ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటిస్తున్నాయి. సేల్స్‌ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామ్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు డీల్స్‌ను అందిస్తుంది. Poco C65‌పై స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఆఫర్‌కి సంబంధించిన బ్యానర్‌ను కూడా అమెజాన్‌లో లైవ్ అవుతుంది. ఈ డీల్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

పోకో 6C56 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 10,999 ఉండగా.. 34 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఫోన్‌ను రూ.7,299 లకి దక్కించుకోవచ్చు. అంతే కాకుండా రూ.354 నెల EMI చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అలానే రూ. 6,900 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఫోన్‌పై అందుబాటులో ఉంది. 4GB RAM + 128 GB, 6 GB RAM + 128 GB, 8 GB RAM + 128 GB స్టోరేజ్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌‌ను మూడు కలర్ ఇప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Also Read: 108 MP కెమెరా, 256GB స్టోరేజ్.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

ఫీచర్ల గురించి మాట్లాడితే Poco C65 6.74-అంగుళాల HD + LCD డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది, ఇది 720 x 1,600 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో వస్తుంది.  ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పై నడుస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్ 8GB వరకు RAM ఉంది.

Poco ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. బ్యాక్  2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీ కోసం ఈ Poco ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. Poco C65  ఇంటర్నల్ స్టోరేజ్ 256GB వరకు ఉంది. దీనిని కార్డ్ సహాయంతో పెంచుకోవచ్చు.

Also Read: మధ్యాహ్నం 12 గంటలకి సిద్ధంగా ఉండండి.. సేల్‌కు రానున్న రియల్ మీ 5G చీపెస్ట్ ఫోన్లు!

పవర్ కోసం Poco C65 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫోన్‌లో సైడ్ మౌంట్ చేయబడింది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్‌లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS మరియు 3.5mm ఆడియో జాక్‌లకు సపోర్ట్ ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News