E-Paper
Advertisement

Amazon Limited Offer on Mobile: లిమిటెడ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్.. త్వరగా ఫినిష్ చేయండి..!

Amazon Limited Offer on Mobile: లిమిటెడ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్.. త్వరగా ఫినిష్ చేయండి..!

Amazon Limited Offer on Mobiles: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ మరోసారి ఆఫర్లు తీసుకొచ్చింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డీల్ తీసుకొచ్చింది. మీరు ఈ ప్రీమియం iQOO Z7 Pro 5G ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను రూ.25 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫోన్ అసలు ధర రూ.23,999గా ఉంది.

అయితే మీరు 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్‌తో సేల్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం మీరు ICICI లేదా HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా పేరూమెంట్ చేయాలి. ఇది లిమిటెడ్ ఆఫర్ అని కంపెనీ పేర్కొంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 21,500 తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి  ఉంటుంది.

Also Red: Itel Color Pro 5G: ఊసరవెళ్లి ఫోన్.. రంగులు మార్చేస్తుంది.. ధర చాలా తక్కువ!

iQOO Z7 Pro Specifications
ఐక్యూ జెడ్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల 3D కర్వ్డ్ సూపర్ విజన్ ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ ర్యామ్‌ను 8 GB వరకు పొడిగించుకోవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌లో MediaTek Dimension 7200 చిప్‌సెట్‌ ప్రాసెసర్ అందిస్తోంది.

ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలు ఉన్నాయి. వాటిలో 64 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 2 మెగాపిక్సెల్ బోకె లెన్స్ ఉన్నాయి. ఫోన్ మెయిన్ కెమెరా OISతో వస్తుంది. అంటే ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. సెల్ఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ 4600mAh, ఇది 66 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Flipkart GOAT Sale 2024: లిస్ట్ వచ్చేసిందిరోయ్.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

సేఫ్టీ కోసం ఫోన్‌లో ఇన్-డిస్‌‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. OS గురించి చెప్పాలంటే ఈ ఫోన్ ఆండ్రాయిడ్  13 ఆధారిత Funtouch OS 13లో రన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం మీరు Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-C, GPS, డ్యూయల్ నానో సిమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×