E-Paper
Advertisement

Flipkart GOAT Sale: లిస్ట్ వచ్చేసిందిరోయ్.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

Flipkart GOAT Sale: లిస్ట్ వచ్చేసిందిరోయ్.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!
Advertisement

Flipkart GOAT Sale 2024: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ జులై 20 నుంచి గోట్ సేల్‌ను తీసుకురానుంది. ఇది జులై 25 వరకు కొనసాగుతుంది. సేల్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ డిస్కౌంట్ల జాబితాను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మీరు కూడా తక్కువ ధరకు ఫోన్లను కొనుగోలు చేయాలంటే ఈ సేల్‌లో మీకు ఉత్తమైన ఆఫర్లు ఉన్నాయి. వీటిలో ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Motorola Edge 50 Pro 5G
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ధర ఆఫర్ తర్వాత కేవలం 27,999 రూపాయలకే సేల్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 29,999. ఇది 8+256GB వేరియంట్ ధర. ఇతర మోటో స్మార్ట్‌ఫోన్‌లు కూడా చాలా తక్కువ ధరలలో సేల్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో Moto Edge 50 Fusion కేవలం రూ. 20,999కి, Moto G64 5G కేవలం రూ. 12,999, Moto G04s కేవలం రూ. 6,999, Moto G34 5G కేవలం రూ.9,999, Moto Edge 50 Ultra రూ. 9,999లకి లభిస్తాయి.

Advertisement

Google Pixel 8
గూగుల్ పిక్సెల్ ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ పెద్ద తగ్గింపు అందిస్తోంది. రూ. 47,999కి సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.61,999. ఇది 8+128GB వేరియంట్ ధర. ఫ్లిప్‌కార్ట్ సేల్ టీజర్ పేజీ ప్రకారం పిక్సెల్ 7 కేవలం రూ. 32,999, పిక్సెల్ 7ఏ రూ. 27,999, పిక్సెల్ 8ఏ రూ. 39,999. పిక్సెల్ 7 ప్రో రూ. 50,999 మాత్రమే.

Also Read: Itel Color Pro 5G: ఊసరవెళ్లి ఫోన్.. రంగులు మార్చేస్తుంది.. ధర చాలా తక్కువ!

Advertisement

iPhone 14 Plus
ఐఫోన్ 14 ప్లస్ కేవలం రూ. 53,999కే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని 128GB స్టోరేజ్ మోడల్ రూ. 55,999కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఐఫోన్ 13 కేవలం రూ. 50,499, ఐఫోన్ 12 కేవలం రూ. 38,999.  ఐఫోన్ 14 కేవలం రూ. 57,499కే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 15, ఐఫోన్ 15 ప్లస్‌పై డీల్స్‌ను వెల్లడించలేేదు.

Vivo
Vivo T3X 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 12,499, Vivo T3 కేవలం రూ. 16,999, Vivo T2 Pro 5G కేవలం రూ. 20,999, Vivo v30e  రూ. 25,499, Vivo v30 కేవలం రూ. 33,90 మాత్రమే. Vivo A39 కేవలం రూ. 41,999, Vivo X100 కేవలం రూ. 58,999. Vivo X100 Pro కేవలం రూ. 82,999.

Also Read: Mobile Offers: డిస్కౌంట్లు, ఆఫర్లు.. సామ్‌సంగ్ 5జీ ఫోన్లపై బిగ్ డీల్స్!

Samsung Mobiles
ఈ సేల్‌లో సామ్‌సంగ్ Galaxy Z Flip 3 రూ. 37,999. Z Fold 5 కేవలం 1,43,999 రూపాయలు, సామ్‌సంగ్ Galaxy Z Flip 5 కేవలం రూ. 85,999.  సామ్‌సంగ్ Galaxy F34 5G కేవలం 13,999 రూపాయలకు మాత్రమే లభిస్తాయి. చాలా మోడల్స్ డీల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×