BigTV English
Advertisement

Cheapest Budget Smartphone: చారీ ఏందిరా ఇది.. రూ.8 వేలకే కొత్త ఫోన్.. త్వరగా లూట్ చేసేయండి..!

Cheapest Budget Smartphone: చారీ ఏందిరా ఇది.. రూ.8 వేలకే కొత్త ఫోన్.. త్వరగా లూట్ చేసేయండి..!

Cheapest Budget Smartphone: టెక్ మార్కెట్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు వరుసగా లాంచ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రూ.10 వేల బడ్జెట్ మార్కెట్‌పై కంపెనీ స్పెషల్ ఫోకస్ చేశాయి. తక్కుద ధరలోనే ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే మీరు కూడా ఈ బడ్జెట్‌లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం ఓ అద్భుతమైన డీల్ ఒకటి అందుబాటులో ఉంది. మీరు ఈ డీల్‌లో అతి తక్కువ ధర అంటే రూ.8 వేల కంటే తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


రియల్‌కి కంపెనీకి చెందిన Narzo N63‌ స్మార్ట్‌ఫోన్‌పై అమోజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ కొన్ని రోజుల క్రితమే 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లను రూ. 8499కి విడుదల చేసింది.  అమెజాన్ ఈ ఫోన్‌ను రూ. 500 కూపన్ తగ్గింపుతో సేల్‌కు తీసుకొచ్చింది. ఈ తగ్గింపు తర్వాత మీరు ఫోన్‌ను రూ.7,999కి కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.6000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కానీ Exchange Cast పూర్తిగా మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.

Realme Narzo N63 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రీమియం లుక్‌తో లెదర్ డిజైన్‌తో చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే ఏకైక ఫోన్ ఇదే. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ స్టాండ్‌బైలో 38.8 రోజులు, కాల్ చేయడానికి 34 గంటలు, యూట్యూబ్‌లో 17.4 గంటలు, వాట్సాప్‌లో 20.6 గంటల వరకు ఉంటుంది.


Also Read: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. 108 MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్ల మేళా..!

యూజర్ ఇంటరాక్షన్‌లను మెరుగుపరచడానికి రియల్‌మీ Narzo N63ని ఎయిర్ గెస్చర్, రెయిన్‌వాటర్ టచ్, మినీ క్యాప్సూల్ 2.0 వంటి ఫ్లాగ్‌షిప్ AI ఫీచర్లతో ప్యాక్ చేసింది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే Narzo N63 వెనుక ప్యానెల్‌లో 50MP AI కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను ఉంది. ఈ ఫోన్ IP54 డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. Realme Narzo N63 స్మార్ట్‌ఫోన్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 2000GB వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీల కోసం Wi-Fi, GPS, బ్లూటూత్ v5.00, USB టైప్-C, హెడ్‌ఫోన్‌లు ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

Related News

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Amazon Bumper offer: మ్యూజిక్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఇదే సరైన సమయం

Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్‌ బ్లాస్టర్ ఫోన్

Big Stories

×