E-Paper
Advertisement

Amazon Mega Sale: అమెజాన్‌లో మళ్లీ మొదలైన మెగా సేల్.. ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం తగ్గింపు

Amazon Mega Sale: అమెజాన్‌లో మళ్లీ మొదలైన మెగా సేల్.. ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం తగ్గింపు
Advertisement

Amazon Mega Electronics Days Sale| ఇండియాలో అమెజాన్ మళ్లీ స్పెషల్ సేల్ ప్రారంభమైంది. అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరుతో మొదలైన ఈ సేల్.. 2025 సంవత్సరంలో అమెజాన్ నిర్వహించే చివరి ప్రత్యేక సేల్. ఈ ఎలెక్ట్రానిక్స్ సూపర్ సేల్.. డిసెంబర్ 12, 2025 ప్రారంభమై డిసెంబర్ 18 వరకు నడుస్తుంది. ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్స్‌కు చెందిన ల్యాప్‌టాప్, ట్యాబ్‌లెట్, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్‌లు అతి తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. డెల్, సోనీ, శాంసంగ్, హెపి, ఏసర్ లాంటి అన్ని టాప్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ఆఫర్ల వివరాలు మీ కోసం.

ల్యాప్‌టాప్‌లపై ఏం ఆఫర్లు ఉన్నాయి?

ల్యాప్‌టాప్‌లు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి.

  • HP Omnibook 5 – లాంచ్ ధర రూ.83,075, అయితే ఇప్పుడు అమెజాన్ సేల్ లో రూ.61,990 ధరకు లిస్ట్ అయింది. 14 అంగుళాల 2K OLED డిస్‌ప్లే, 16GB RAM, 512GB SSD, AI సపోర్ట్ ఉంది.
  • Asus TUF A15 RTX 3050 – లాంచ్ ధర రూ.83,990, ఇప్పుడు ఆఫర్‌లో రూ.64,290. AMD Ryzen 7 ప్రాసెసర్, 16GB RAM, 512GB స్టోరేజ్, 15.6 అంగుళాల 144Hz డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.
  • Asus Vivobook 13th Gen i5 – లాంచ్ ధర రూ.84,990, ఇప్పుడు అమెజాన్ ఆఫర్ ధర రూ.61,990. ఇందులో 16GB RAM, 512GB SSD, 16 FHD OLED డిస్‌ప్లే ఉంది.
  • HP Victus RTX 3050 – లాంచ్ ధర రూ.87,262, ఇప్పుడు అమెజాన్ ఆఫర్ ధర రూ.70,990. ఈ ల్యాప్ టాప్‌లో 13th Gen i5, 16GB RAM, 512GB SSD, 15.6 అంగుళాల 144Hz FHD IPS డిస్‌ప్లే ఉంది.
  • Acer Aspire Lite – లాంచ్ ధర రూ.65,999, ఇప్పుడు ఎలెక్ట్రానిక్స్ సేల్ ధర రూ.43,990. ఇందులో15.6 అంగుళాల FHD IPS డిస్‌ప్లే, 16GB RAM, 512GB SSD ఉన్నాయి.

హెడ్‌ఫోన్, స్పీకర్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Advertisement

హెడ్‌ఫోన్, స్పీకర్‌లు చాలా తక్కువ ధరకే ఈ సేల్ లో లభిస్తున్నాయి.

  • boat Aavante Bar 1600D – లాంచ్ ధర రూ.21,990, ఇప్పుడు డిస్కౌంట్ తరువాత రూ.6,449.
  • Sony WH1000XM5 – లాంచ్ ధర రూ.34,990, ఇప్పుడు ఆఫర్ ధర రూ.29,990.
  • JBL Tune Beam 2 – లాంచ్ ధర రూ.8,999, ఇప్పుడు అమెజాన్ లో రూ.5,498.
  • Zebronics Jukebar 9900 – లాంచ్ ధర రూ.84,999, ఇప్పుడు ఆఫర్ ధర రూ.23,999.
  • GOBOULT Mustang Torq – లాంచ్ ధర రూ.5,999, ఇప్పుడు ఆఫర్ ధర రూ.1,799 మాత్రమే.

స్మార్ట్‌వాచ్‌లపై ఆఫర్లు

స్మార్ట్‌వాచ్‌లు కూడా తక్కువ ధరలో లభిస్తున్నాయి.

  • Fire Boltt Talk – స్పెషల్ సేల్ ధర రూ.1,399.
  • Apple Watch SE3 – ఆఫర్ ధర రూ.25,900.
  • Boat Wave Call 3 – రూ.1,399.
  • NoiseFit Halo – రూ.2,999.
  • Amazfit T-Rex 3 – రూ.19,999.
  • OnePlus Watch 2 – రూ.13,999.
  • Garmin Instinct 2X Solar – రూ.30,990.
  • Samsung Galaxy Watch8 – రూ.36,999.

ట్యాబ్‌లెట్‌లపై డిస్కౌంట్ ఎంత?

Advertisement

ట్యాబ్‌లెట్‌లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం.

  • Lenovo Idea Tab with Pen – రూ.21,999.
  • Xiaomi Pad 7 – రూ.29,999.
  • OnePlus Pad Lite – రూ.12,999.
  • Samsung Galaxy Tab S10 Lite – రూ.27,999.
  • Samsung Galaxy Tab A11+ – రూ.18,499.

ఈ సేల్‌లో అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తక్కువ ధరలో దొరుకుతున్నాయి. త్వరగా అమెజాన్ ఓపెన్ చేసి మీకు నచ్చినవి ఆర్డర్ చేసేయండి. స్టాక్ అయిపోతుంది.

Also Read: స్మార్ట్‌ఫోన్ యూజర్లపై టెలికాం కంపెనీల పిడుగు.. మరికొన్ని రోజుల్లో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు

Related News

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

Big Stories

Advertisement
×