E-Paper
Advertisement

ACs Offers Amazon: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ ఏసీలు.. కొన్నొళ్లకు పండగే!

ACs Offers Amazon: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ ఏసీలు.. కొన్నొళ్లకు పండగే!
Advertisement

ACs Offers Amazon:  సమ్మర్ లో ఏసీలకు పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వాటి భారీ ఆఫర్లు ప్రకటించింది. సగం ధరకే ఏసీలను అందిస్తోంది. అది కూడా లిమిటేడ్ పీరియడ్ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కాబట్టి ఈ వేసవిలో కొత్తగా ఏసీ కొనాలని భావించేవారికి ఇదొక బంపరాఫర్ గా చెప్పవచ్చు. ఇంతకీ అమెజాన్ లో తక్కువ ధరకు లభిస్తున్న ఏసీలు, వాటి ఫీచర్లు, ధరల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

Whirlpool 1.5 Ton 5 Star

వర్ల్ పూల్ కంపెనీకి చెందిన ఈ ఏసీ మధ్యతరగతి ప్రజలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. దీనిలోని 6th Sense Technology గదిలోని ఉష్ణోగ్రత, తేమను గుర్తించి ఆటోమేటిక్ గా కూలింగ్ ను అడ్డస్ట్ చేసుకుంటాయి. ఇందులోని టర్బో కూలింగ్ ఫీచర్.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గదిని వేగంగా చల్లబరుస్తుంది. దీని అసలు ధర రూ.70,600 కాగా, అమెజాన్ దీనిని 52 శాతం డిస్కౌంట్ తో రూ.33,540కే అందిస్తోంది.

Lloyd 0.8 Ton 3 Star Split AC

Advertisement

తక్కువ బడ్జెట్ లో నాణ్యమైన ఏసీని కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. దీని మార్కెట్ ధర రూ.47,990 కాగా అమెజాన్ దీనిని సగం ధరకే (50 శాతం రాయితీ) అందిస్తోంది. రూ.23,990కే దీనిని కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి దీనిలోకి 6-in-1 Convertible సాంకేతికత అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. దీని సాయంతో కూలింగ్ కెపాసిటీని 6 రకాలుగా మార్చుకోవచ్చు. చిన్న ఏసీ అయినప్పటికీ గదిలోని ప్రతీ మూలకు చల్లని గాలిని చేరవేసేలా దీని బ్లోయర్ ను డిజైన్ చేశారు. PM 2.5 Filter గాలిలోని దుమ్ము, దూళి కణాలను తొలగిస్తాయి.

Samsung 1.5 Ton 3 Star Air Conditioner

తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ కంపెనీకి చెందిన అడ్వాన్స్డ్ స్మార్ట్ ఏసీని కోరుకునే వారు దీనిని పరిశీలింవచ్చు. రూ.78,290 అసలు ధర కలిగిన ఈ ఏసీని 54 శాతం రాయితీతో రూ.35,990కు అమెజాన్ అందిస్తోంది. దీనిలోని WindFree టెక్నాలజీ.. చల్లటి గాలి శరీరానికి తగలకుండానే గదిని చల్లబరుస్తుంది. AI Energy Mode మీ అలవాట్లను విశ్లేషించి కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తుంది. వైఫై కనెక్టివిటీతో పాటు స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు.

Advertisement

Also Read: Summer Gadgets 2026: సమ్మర్‌లో తప్పక ఉండాల్సిన.. అధునాతన స్మార్ట్ గ్యాడ్జెట్స్.. వాటి ఫీచర్లు, లాభాలు ఇవే!

LG 1.5 Ton 5 Star DUAL Inverter Split AC

ఎల్జీ కంపెనీ ఏసీ సైతం అమెజాన్ లో తక్కువ ధరకే లభిస్తోంది. దీనిని 47 శాతం రాయితీతో రూ.41,490కే పొందవచ్చు. సాధారణ ఏసీలకు భిన్నంగా ఇందులో రెండు ఇన్వర్టర్లు ఉంటాయి. గదిని వేగంగా చల్లబర్చడానికి ఇవి దోహదం చేస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో దీనిలోని VIRAAT మోడ్ ను ఆన్ చేయడం ద్వారా పూర్తి సామర్థ్యం కంటే 110% నుండి 115% వరకు అదనపు కూలింగ్‌ను నిరంతరాయంగా పొందవచ్చు. AI కన్వర్టబుల్ 6-in-1 కూలింగ్ ద్వారా గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను గుర్తించి కూలింగ్ సామర్థ్యాన్ని ఈ ఏసీ అడ్జస్ట్ చేసుకుంటుంది.

Also Read: Top Load Washing Machines: ట్రెండ్ సెట్టింగ్ ఏఐ వాషింగ్ మిషన్లు.. వచ్చే నెలలోనే లాంచ్.. ఒకసారి బట్టలు వేశారంటే..!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×