E-Paper
Advertisement

Amazon Coolers offer: రండి బాబు రండి.. ఫ్యాన్ల కంటే చౌకగా కూలర్లు.. ఏకంగా 70% వరకూ తగ్గింపు!

Amazon Coolers offer: రండి బాబు రండి.. ఫ్యాన్ల కంటే చౌకగా కూలర్లు.. ఏకంగా 70% వరకూ తగ్గింపు!
Advertisement

Amazon Coolers offer: వేసవి కాలంలో ఏసీలు, కూలర్లపై పెద్ద ఎత్తున ప్రజలు ఆధారపడుతుంటారు. అయితే ఏసీలను కొనలేని వారు కూలర్లు ఆశ్రయిస్తుంటారు. మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కూలర్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ల కంటే తక్కువ ధరకు కూలర్లను అందిస్తోంది. 70 శాతం వరకూ రాయితితో కూలర్లు సొంతం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇంతకీ ఆ కూలర్లు ఏవి? వాటి ఫీచర్లు, ఆఫర్ వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

BePure CoolX 15L

బిప్యూర్ కంపెనీకి చెందిన ఈ కూలర్ పై అమెజాన్ ఏకంగా 67 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.14,999 కూలర్.. రూ.4,999కే అందిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది చాలా చిన్నగా, బరువు తక్కువగా ఉంటుంది. దీనిని సులభంగా ఒక గది నుండి మరొక గదికి తరలించవచ్చ. పర్సనల్ కూలింగ్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

Black+Decker Remo (45L)

Advertisement

45 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కూలర్ ను అమెజాన్ సేల్ లో తక్కువ ధరకే పొందవచ్చు. దీని అసలు ధర రూ.11,990 కాగా 50 శాతం తక్కువకే అంటే రూ.5,990కే దీనిని సొంతం చేసుకోవచ్చు. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ హనీ కాంబ్ ప్యాడ్స్ మీకు స్వచ్ఛమైన ఎయిర్ ను అందిస్తాయి.

Hindware 38L

హిండ్ వేర్ కూలర్లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీకి చెందిన వ్యక్తిగత కూలర్ ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. 38 లీటర్ల సామర్థ్యమున్న ఈ హిండ్ వేర్ కూలర్ పై అమెజాన్ 58 శాతం రాయితీ అందిస్తోంది. రూ.5,447కే దీనిని కొనుగోలు చేయవచ్చు. దీనిలో హనీకోంబ్ ప్యాడ్స్ ఎక్కువ కాలం మన్నికను ఇస్తాయి. గాలిని బాగా చల్లబరుస్తాయి. దుమ్మును నిరోధించే ఫిల్టర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Kenstar TallDe HC 27L

Advertisement

కెన్ స్టార్ కంపెనీ మంచి ఏసీలతో పాటు నాణ్యమైన కూలర్లను సైతం అందిస్తుంటుంది. అమెజాన్ లో Kenstar TallDe HC 27L కూలర్ పై 51 శాతం డిస్కౌంట్ ఉంది. రూ.10,490 ఉన్న కూలర్ ను రూ.5,190కే అందిస్తుంది. దీనికున్న పొడవైన నిర్మాణం ప్రధాన అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. ఎత్తుగా ఉండటం వల్ల గాలి నేరుగా ముఖానికి లేదా బెడ్ పైకి తగులుతుంది. చిన్నపాటి గదుల్లోనూ తక్కవ స్థలంలోనే దీనిని అడ్జస్ట్ చేయవచ్చు.

Also Read: Cellecor Appliances 2026: దేశీయ కంపెనీ నుంచి.. అధునాతన ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Voltas Joy 40

వొల్టాస్ కంపెనీకి చెందిన ఈ కూలర్ పై అమెజాన్ 32 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా రూ.8,690 ఉన్న ఈ కూలర్.. రూ.5,899కి దిగివచ్చింది. 3 స్పీడ్ కంట్రోల్, వాటర్ లెవల్ ఇండికేటర్, స్టైలిష్ లుక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కూలర్ పెద్ద గదులను కూడా త్వరగా చల్లబరుస్తుంది. దీని బాడీ క్వాలిటీ, ఫినిషింగ్ చాలా బాగుంటుంది.

Also Read: ACs Offers Amazon: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ ఏసీలు.. కొన్నొళ్లకు పండగే!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×