Offers on Apple, Hp, Dell Laptops in Amazon Summer Sale 2024: ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా వినియోగదారులు ఉత్పత్తులపై భారీ తగ్గింపులు పొందొచ్చు. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే సేల్‌లో మీకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Apple, Asus, Dell, Hp సహా ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా మీరు టాప్ ల్యాప్‌టాప్ డీల్‌ల కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు సమయం కావచ్చు. 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ డీల్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 సందర్భంగా ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కస్టమర్లు రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా ల్యాప్‌టాప్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌పై రూ. 15,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై వినియోగదారులు బ్యాంక్ నుండి డిస్కౌంట్లను కూడా పొందుతున్నారు.
వినియోగదారులు ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు Onecard క్రెడిట్/డెబిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు ఏ యూజర్ అయినా Amazon Pay UPIని ఉపయోగించి కనీసం రూ. 1500 ఆర్డర్‌లపై రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Also Read: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో నుంచి కొత్త ఫోన్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!
ఆఫర్లపై అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లు ఇవే..
Also Read: Flipkart Big Saving Days : ఇవేం ఆఫర్లు రా నాయానా.. ఐఫోన్ 15 మరి ఇంత చీపా? ఏది కొనాలో తెలియడం లేదే!