E-Paper
Advertisement

iPhone, Mac Discounts: కొత్త ఐఫోన్స్, మ్యాక్‌ బుక్‌లపై రూ.10000 డిస్కౌంట్.. ఎక్కడంటే

iPhone, Mac Discounts: కొత్త ఐఫోన్స్, మ్యాక్‌ బుక్‌లపై రూ.10000 డిస్కౌంట్.. ఎక్కడంటే

iPhone, Mac Discounts| విజయ్ సేల్స్ లో 2025 సంవత్సరం ముగింపు ఆఫర్ గా ఆపిల్ స్పెషల్ సేల్‌ను ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఆపిల్ డివైస్‌లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ఉన్నాయి. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లు, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటివి ఉన్నాయి. (Vijay Sales Apple Days Sale) సేల్ డిసెంబర్ 28, 2025 నుంచి ప్రారంభమైంది. జనవరి 4, 2026 వరకు కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో, విజయ్ సేల్స్ ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేయవచ్చు. ఆపిల్ అభిమానులకు ఈ సేల్ చాలా మంచి అవకాశం.

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్

కస్టమర్లకు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ICICI బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, SBI కార్డులపై ఈ ఆఫర్స్ ఉన్నాయి. రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.10,000 వరకు లభిస్తుంది. డివైస్ కండిషన్, మోడల్ అర్హత ఆధారంగా బెనిఫిట్స్ మారుతాయి. ఈ ఆఫర్ల వల్ల ప్రీమియం ఆపిల్ ప్రొడక్ట్స్ సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ డేస్ సేల్‌లో ఐఫోన్ డీల్స్

విజయ్ సేల్స్ అనేక ఐఫోన్ మోడల్స్‌పై డిస్కౌంట్లు ఇస్తోంది. ఐఫోన్ 17 రూ.82,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 ప్రో రూ.1,21,490 నుంచి లభిస్తుంది. ఐఫోన్ 16e రూ.46,990 నుంచి అందుబాటులో ఉంది. అర్హత గల బ్యాంక్ కార్డులపై రూ.4,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్. రూ.9,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. విజయ్ సేల్స్ పాయింట్లతో రూ.3,000 విలువైన బెనిఫిట్స్ జోడించవచ్చు.

ఐఫోన్ 16కు ప్రత్యేక ధరలు 

ఐఫోన్ 16 రూ.57,990 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ కార్డు చెల్లింపులపై రూ.3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్. ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.9,000 వరకు లభిస్తుంది. పాత మోడల్స్ నుంచి అప్‌గ్రేడ్ చేసే వారికి ఈ డీల్ సరిపోతుంది. ఈ బెనిఫిట్స్ వల్ల కొనుగోలు ధర తగ్గుతుంది.

మ్యాక్‌బుక్, ల్యాప్‌టాప్ డిస్కౌంట్లు

మ్యాక్‌బుక్ మోడల్స్ సేల్‌లో రూ.64,990 నుంచి ప్రారంభమవుతాయి. అర్హత గల బ్యాంక్ కార్డులపై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్. స్టోర్‌లో కొనుగోలుపై రూ.10,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్. విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు ఈ ఆఫర్లు ఉపయోగకరం. ప్రీమియం ల్యాప్‌టాప్‌లపై గణనీయంగా పొదుపు చేయవచ్చు.

అందుబాటులో మ్యాక్ మినీ డీల్స్

మ్యాక్ మినీ ధర రూ.50,990 నుంచి ప్రారంభమవుతుంది. ICICI, IDFC ఫస్ట్, SBI కార్డులపై రూ.4,000 క్యాష్‌బ్యాక్. కంటెంటె క్రియేటర్లు, వర్క్ ఫ్రం హోమ్ చేసే వారికి ఈ డీల్ సరిపోతుంది. తక్కువ ధరకు బలమైన పనితీరు లభిస్తుంది.

Also Read: Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

సేల్‌లో ఐప్యాడ్ డిస్కౌంట్లు

ఐప్యాడ్ మోడల్స్ రూ.30,190 నుంచి ప్రారంభమవుతాయి. అర్హత గల బ్యాంక్ కార్డులపై రూ.3,000 క్యాష్‌బ్యాక్. విద్యార్థులు, సామాన్య వినియోగదారులకు సాఈ డీల్ బెస్ట్. తగ్గిన ధర వల్ల ట్యాబ్లెట్ సులభంగా కొనవచ్చు.

ఎయిర్‌పాడ్స్, ఆపిల్ యాక్సెసరీస్ డీల్స్
సేల్‌లో ఎయిర్‌పాడ్స్ రూ.10,790 నుంచి లభిస్తాయి. బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్. యాక్సెసరీస్ డీల్స్ రూ.1,599 నుంచి ప్రారంభం. చార్జర్లు, కేబుల్స్ వంటివి కొనవచ్చు. ఆపిల్ ఎకోసిస్టమ్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×