E-Paper
Advertisement

Amazon : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!

Amazon : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!
Advertisement

Amazon :  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్ లో అదిరిపోయే గోల్డెన్ అఫర్స్ తీసుకొచ్చింది. ఆపిల్ ప్రియుల కోసం వాచెస్, ఐఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇక ఎందుకు ఆలస్యం ఇంకొన్ని రోజులు మాత్రమే ఉండే ఈ ఆఫర్లో కొనుగోలు చేయాలనుకుంటే ఆఫర్స్ డీటెయిల్స్ చూసేయండి.

అమెజాన్ సేల్ లో ఆపిల్ వాచెస్ పై భారీ డిస్కౌంట్ నడుస్తుంది. అదిరిపోయే ఫీచర్స్ తో అందుబాటు ధరలలో దొరికే వాచెస్ ఏంటో ఓ లుక్కేయండి.

Advertisement

Apple Watch Series 10 GPS 46mm – మీ ఫిట్​నెస్​, హెల్త్​ ట్రాకింగ్ కోసం ఈ యాపిల్ వాచ్ సిరీస్ GPS 46mm బెస్ట్ ఛాయిస్. చేతికి మంచి స్టైలిష్​గా కూడా ఉంటుంది.​ కంఫర్ట్​గా ఉండేందుకు, మన్నిక కోసం ఇంక్​ స్పోర్ట్ లూప్​ బ్యాండ్​ను ఉపయోగించారు. హెల్త్ గురించి ఎప్పటికప్పుడు, ఇతర యాప్స్​, మ్యూజిక్ కోసం అడ్వాన్స్​ సెన్సార్స్ కూడా ఉన్నాయి. దీని కేస్ మెటేరియన్ జెట్ బ్లాక్ అల్యూమినియమ్​తో డిజైన్ చేసి ఉంది.

స్పెసిఫికేషన్స్​
కేస్ మెటేరియల్ – జెట్ బ్లాక్ అల్యూమినియమ్​
డిస్ ప్లే సైజ్ – 46mm
కనెక్టివిటీ – జీపీఎస్
బ్యాండ్ – Ink Sport Loop

Advertisement

Apple Watch Ultra – ఈ యాపిల్ వాచ్ అల్ట్రా జీపీఎస్​ ప్లస్ సెల్యూలర్​తో వచ్చింది. ఎలాంటి ఔట్​డౌర్​ అడ్వెంచర్స్​కు అయినా బెస్ట్ ఛాయిస్. రగ్డ్​ టిటానియమ్ కేస్​ మెటేరియల్​తో డిజైన్ చేశారు. ఫిట్​నెస్​తో పాటు ఔట్​డోర్ యాక్టివిటీస్​ను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తుంది. ఎక్స్​ట్రా లాంగ్​ బ్యాటరీ లైఫ్​తో నడుస్తుంది. మంచి బ్రైట్​నెస్​ కోసం రెటినా డిస్​ప్లేను కలిగి ఉంది.

స్పెసిఫికేషన్స్
కేస్ మెటేరియల్ – రగ్డ్​ టిటానియమ్
డిస్​ ప్లే సైజ్ – 49mm, రెటీనా డిస్ ప్లే
కనెక్టివిటీ – జీపీఎస్ ప్లస్ సెల్యూలర్
బ్యాండ్ – ఆరెంజ్ అల్పైన్ లూప్
ఎక్స్​ట్రా లాంగ్​ బ్యాటరీ లైఫ్
జీపీఎస్, యాక్షన్ బటన్

ALSO READ : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Apple iPhone 13 (128GB) – రెడ్ కలర్​ యాపిల్ ఐఫోన్ 13ను తక్కువ ధరకే అందిస్తోంది. 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్​ ప్లేను ఇది కలిగి ఉంటుంది. ఫాస్ట్ పెర్​ఫార్మెన్స్​ కోసం అడ్వాన్స్​డ్​ ఏ14 బయోనిక్ చిప్​ను అమర్చారు. మంచి ఫొటోగ్రాఫీ కోసం డ్యుయెల్ కెమెరా సెటప్​ ఉంది. ఇందులో నైట్ మోడ్, సినిమాటిక్ మోడ్ కూడా ఉంది.

స్పెసిఫికేషన్స్
డిస్ ప్లే – 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR.
స్టోరేజ్ – 128GB ఇంటర్నల్ స్టోరేజ్
చిప్ : A15 Bionic chip
కెమెరా : నైట్ మోడ్​తో డ్యుయెల్ 12MP రియర్ కెమెరా

ఇంకా బెస్ట్ ఆడియో ఎక్స్​పీరియన్స్ కసం 30 గంటల బ్యాటరీ లైఫ్​తో పనిచేసే వాటర్ రెసిస్టెన్స్​ యాపిల్ ఎయిర్ పాడ్స్​ 4 వైర్​లెస్ ఇయర్ బడ్స్​, అలానే యాపిల్ ఇయర్​ పాడ్స్​ (USB-C), లైట్ వెయిట్ యాపిల్ పెన్సిల్ (USB-C) వంటి యాపిల్ట్ ప్రొడక్ట్స్​పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

ఇంకా ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ఇతర బ్రాండెడ్​ కంపెనీల ల్యాప్​ టాప్స్​, వాషింగ్ మెషీన్స్​, రెఫ్రిజిరేటర్స్, కిచెన్ అప్లైయన్సెస్​, గ్యాడ్జెట్స్​, ఆటోమోటివ్స్​, లగేజ్​ బ్యాగ్స్ సహా ఇతర ప్రొడక్ట్స్​పైనా మంచి ఆఫర్లు ఉన్నాయి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×