E-Paper
Advertisement

కూలర్ కావాలా? ఈ ఛాన్స్ అస్సలు వదలకండి.. అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్స్!

కూలర్ కావాలా? ఈ ఛాన్స్ అస్సలు వదలకండి.. అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్స్!
Advertisement

Air Cooler Deals: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్నారు. అయితే మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఏసీల ధరలు, కరెంట్ బిల్లులను భరించడం కాస్త కష్టం కాబట్టి.. కూలర్లు కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ ఏడాది ‘అమెజాన్ సమ్మర్ సేల్’లో తక్కువ ధరలకే బ్రాండెడ్ ఎయిర్ కూలర్లు లభిస్తున్నాయి. భారీ డిస్కౌంట్లతో లభిస్తున్న ఆ టాప్ కూలర్లు, వాటి ఫీచర్లు, ధరల వివరాలను ఈ కథనంలో చూద్దాం.

Orient Electric Durachill 40 L

అమెజాన్ ఈ కూలర్ ను సగం ధరకే అందిస్తోంది. దీని అసలు ధర రూ.10,999 కాగా.. సమ్మర్ సేల్ లో భాగంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఫలితంగా ఈ కూలర్ ను రూ. 5,499కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే ఇది 40 లీటర్ల నీటి సామర్థ్యాన్ని కలిగింది. దీనిలోని ‘డ్యూరాచిల్’ టెక్నాలజీ, హనీకోంబ్ ప్యాడ్‌లు గదిని వేగంగా, సమర్థవంతంగా కూల్ చేస్తాయి.

Crompton Optimus 100L

Advertisement

క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ భారీ కూలర్ పై అమెజాన్ 36 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా రూ.21,500 అసలు ధర కలిగిన ఈ కూలర్ ను రూ.13,769కు సొంతం చేసుకోవచ్చు. ఇది పెద్ద గదులు, హాల్స్ సరిగ్గా సరిపోతుంది. 100 లీటర్ల నీటి ట్యాంక్ సామర్థ్యం వల్ల రాత్రంతా ఎలాంటి అంతరాయం లేకుండా చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. మరింత చల్లదనం కోసం పెద్ద ఐస్ చాంబర్, తేలిగ్గా క్లీన్ చేసేందుకు డ్రైన్ ప్లగ్ ను దీనికి అమర్చారు.

Bajaj PX 97 Torque New 36L

బజాజ్ కంపెనీకి చెందిన ఈ కూలర్ ను సమ్మర్ సేల్ లో 37 శాతం డిస్కౌంట్ తో పొందొచ్చు. రూ.9,050 విలువైన ఈ కూలర్ ను రూ.5,699కి అమెజాన్ అందిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది చిన్నగదులు, ఆఫీసు క్యాబిన్లకు సరిపోతుంది. దీనిలోని ‘హెక్సాకూల్’ టెక్నాలజీ తక్కువ నీటితోనే గదిని వేగంగా చల్లబరుస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే దీని ఫోర్-వే డిఫ్లెక్షన్ ఫీచర్ గాలిని అన్ని వైపులా సమానంగా పంపిణీ చేస్తుందని పేర్కొన్నాయి.

Advertisement

Also Read: విజయ్ మార్క్ పాలిటిక్స్.. సీఎం కుర్చీపై టవల్ అవుట్.. సోషల్ మీడియా పుణ్యమేనా?

Symphony Diet 12T Tower Cooler

సింఫనీ కంపెనీకి చెందిన ఈ కూలర్ పై కూడా అమెజాన్ లో ఆఫర్ నడుస్తోంది. 25 శాతం డిస్కౌంట్ తో దీనిని రూ.5,490కే కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో స్థలం తక్కువ ఉన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది వ్యక్తిగత వినియోగానికి, చిన్న స్టడీ రూమ్‌లకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో అమర్చిన మల్టీ స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్లు గదిని చల్లబరచడమే కాకుండా.. గాలిలోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.

Also Read: Jio సూపర్ ప్లాన్.. ఫ్రీ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ.. ఇంత తక్కువ ధరకా..!

 

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×