E-Paper
Advertisement

Induction Stove Offers: అయ్యబాబోయ్.. బ్రాండెడ్ ఇండక్షన్ స్టవ్స్‌పై.. ఎగిరిగంతేసే ఆఫర్లు!

Induction Stove Offers: అయ్యబాబోయ్.. బ్రాండెడ్ ఇండక్షన్ స్టవ్స్‌పై.. ఎగిరిగంతేసే ఆఫర్లు!
Advertisement

Induction Stove Offers: ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మార్కెట్ లో ఇండక్షన్ స్టవ్స్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. గ్యాస్ సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని గమనించిన జియో మార్ట్.. బ్రాండెడ్ కంపెనీల ఇండక్షన్ స్టవ్స్ పై రాయితీలు ప్రకటించింది. వాటి మార్కెట్ ధరకంటే తక్కువకే విక్రయిస్తున్నాయి. ఇంతకీ రాయితీతో లభిస్తున్న ఇండక్షన్ స్టవ్స్ ఏవి? వాటి ఫీచర్లు ఏంటీ? ఇప్పుడు చూద్దాం.

Prestige PIC 16.0

ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన ఇండక్షన్ స్టవ్‌లు భారతీయ వంటకాలకు చాలా అనువైనవిగా గుర్తింపు పొందాయి. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. 2000 వాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇండియన్ మెనూ ఆప్షన్స్, ఏరోడైనమిక్ కూలింగ్ సిస్టమ్, పవర్ సేవర్ టెక్నాలజీ, పుల్ అప్ బటన్ కంట్రోల్స్ దీనిలో ఉన్నాయి. జియో మార్ట్ లో దీనిపై బ్యాంక్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Pigeon Rapido Premium

Advertisement

పిజియన్ బ్రాండ్ తక్కువ ధరలో నాణ్యమైన ఇండక్షన్ స్టవ్స్ అందిస్తుంటుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. 1800 వాట్స్ పవర్ కెపాసిటీ, 7 ప్రీసెట్ కుకింగ్ మెనూలు, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, డిజిటల్ టైమర్ తో ఇది లభిస్తుంది. జియోమార్ట్ ఎల్లప్పుడూ ఈ ఇండక్షన్ స్టవ్ పై ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం 12 రకాల ఆఫర్స్ దీనిపై అందుబాటులో ఉన్నాయి.

Bajaj ICX 200FP

నమ్మకమైన, మన్నిక గల ఎలక్ట్రానిక్ వస్తువులకు బజాజ్ ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ స్టవ్.. 2000 వాట్స్ పవర్ తో పనిచేస్తుంది. టచ్ ప్యానెల్ కంట్రోల్స్, స్లీక్ డిజైన్, ఫాస్ట్ హీటింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. జియో మార్ట్ లో దీనిపై 11 రకాల ఆఫర్లు లభిస్తున్నాయి.

Wonderchef Power Induction

Advertisement

స్టైలిష్ డిజైన్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. దీనిలో 11 ప్రీసెట్ ఫంక్షన్లు, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిపై 2 సంవత్సరాల వారంటీని సైతం కంపెనీ ఇస్తోంది. ఈ ఇండక్షన్ స్టవ్ అసలు ధర రూ.13,750 కాగా 44 శాతం డిస్కౌంట్ తో రూ.2,099కే జియో మార్ట్ దీనిని అందిస్తోంది.

Also Read: Air Cooler: కూలర్‌ను నీరు లేకుండా వాడొచ్చా? ఒకవేళ వాడితే ఏం జరుగుతుంది?

Longway Cruiser IC

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 2000 వాట్స్ పవర్ ను ఇది వినియోగిస్తుంది. 8 కుకింగ్ మోడ్స్, ఆటో షట్ ఆఫ్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, షాక్ ప్రూఫ్ బాడీని ఇది కలిగి ఉంది.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ధరలు, డిస్కౌంట్లు మారుతుంటాయి. మీరు కొనుగోలు చేసే ముందు మీ పిన్ కోడ్ ద్వారా అందుబాటులో ఉన్న డెలివరీ ఆప్షన్లను క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆఫర్లను (ఉదా: RuPay కార్డ్ క్యాష్‌బ్యాక్) తప్పకుండా తనిఖీ చేయండి.

Also Read: Godrej vs Whirlpool: తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. రెండింటిలో ఏది బెస్ట్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×