E-Paper
Advertisement

Mini Fridges Feb 2026: రూ.10,000లోపు బడ్జెట్‌లో.. టాప్ ట్రెండింగ్ మినీ ఫ్రిడ్జ్‌లు.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Mini Fridges Feb 2026: రూ.10,000లోపు బడ్జెట్‌లో.. టాప్ ట్రెండింగ్ మినీ ఫ్రిడ్జ్‌లు.. క్రేజీ ఫీచర్లు భయ్యా!
Advertisement

Mini Fridges Feb 2026: సాధారణంగా సమ్మర్ అనగానే ఫ్రిడ్జ్ లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ట్రావెలర్స్, స్టూడెంట్స్, ఉద్యోగస్తులు.. తమ వెంట తీసుకెళ్లే తేలికైన మినీ ఫ్రిడ్జ్ ల కోసం ఆన్ లైన్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్ లో రూ.10,000లోపు బడ్జెట్ లో లభిస్తున్న టాప్ – 5 పోర్టబుల్ ఫ్రిడ్జ్ లను ఇక్కడ అందిస్తున్నాము. వాటి ధర ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Haier 53L 2 Star (HR-65KS)

హెయిర్ కంపెనీకి చెందిన ఈ మినీ ఫ్రిడ్జ్.. వినియోగదారుల్లో మంచి ఆదరణ కలిగి ఉంది. దీనిలో చిన్న ఐస్ మేకింగ్ ఫ్రీజర్ కూడా ఉంది. లోపల స్పెస్ ఎక్కువగా ఉండటం వల్ల.. డ్రింక్స్, పండ్లు, ఆహారం సులభంగా భద్రపరుచుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ సైతం అద్భుతంగా ఉన్నట్లు యూజర్లు చెబుతున్నారు. మార్కెట్ లో రూ.8,990కు ఇది సేల్ అవుతోంది.

LG 45L 1-Star (GL-M051RSWC)

Advertisement

మంచి బ్రాండ్ వాల్యూ కోరుకునేవారికి ఈ మినీ ఫ్రిడ్జ్ చక్కటి ఆప్షన్. మెటాలిక్ బాడీతో రూపొందిన ఈ పోర్టబుల్ ఫ్రిడ్జ్.. చూడటానికి స్టైలిష్ గానూ కనిపిస్తుంది. ఇది చాలా తక్కువ శబ్దం చేస్తుంది. కాబట్టి బెడ్ రూమ్ లోనూ ఎలాంటి సందేహాం లేకుండా పెట్టుకోవచ్చు. దీనికి డోర్ దగ్గర లాక్ సౌకర్యం సైతం ఉంది. దీని ధర రూ.8,990.

Godrej 30 L Qube

దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో కంప్రెసర్ ఉండదు. ఫలితంగా అస్సలు శబ్దం చేయకుండా తన పనితాను చేసుకుపోతుంది. ఇన్వర్టర్ పైన కూడా సులభంగా పనిచేయగలదు. 8⁰C – 10⁰C మధ్య.. డ్రింక్స్, ఫుడ్, పండ్లు, వాటర్ బాటిల్ భద్రపరుచుకోవచ్చు. అమెజాన్ లో రూ. 7,790 మధ్య ఇది సేల్ అవుతోంది.

Hisense 45 L (4-Star)

Advertisement

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్టార్ రేటింగ్ (Energy Rating) ఇచ్చే ఫ్రిజ్ ఇది. దీనివల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది. వేగంగా కూలింగ్ అయ్యే సామర్థ్యం దీని సొంతం. మార్కెట్ లో రూ.8,490 ఇది సేల్ అవుతోంది.

Also Read: Side Effects of AC: సమ్మర్ అని ఏసీ తెగ వాడేస్తున్నారా? మీ ఆరోగ్యం గోవిందా.. ఆస్పత్రికి క్యూ కట్టాల్సిందే!

Midea 45 L (MDRD86FGE)

మీరు ఫ్రిడ్జ్ ను ఎక్కడైనా ఇరుకైన చోట పెట్టుకోవాలనుకుంటే ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. దీని డోర్‌ను మీకు నచ్చిన దిశలో (ఎడమ లేదా కుడి) తెరుచుకునేలా సెట్ చేసుకోవచ్చు. తేలిగ్గా ఒకచోట నుంచి మరోచోటికి తరలించవచ్చు. దీని ధర రూ.7,990గా ఉంది.

Also Read: Mini Fridges: కదిలే ఫ్రిడ్జ్‌లు.. కారు, ఆఫీసు, సమ్మర్ వెకేషన్స్.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×