E-Paper
Advertisement

Portable Blender Offers: రూ.389కే జ్యూస్ బ్లెండర్.. బ్యాగులో పెట్టుకుని ఆఫీస్, జిమ్ ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు!

Portable Blender Offers: రూ.389కే జ్యూస్ బ్లెండర్.. బ్యాగులో పెట్టుకుని ఆఫీస్, జిమ్ ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు!
Advertisement

Portable Blender Offers: ఈ సమ్మర్‌లో ఎప్పటికప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి బయట దొరికే చక్కెర పానీయాలు కాకుండా.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలనుకునే వారికి ఇప్పుడొక క్రేజీ డీల్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ మార్కెట్స్ వేదికగా అత్యంత పాపులర్ అయిన ‘పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్’పై కళ్లు చెదిరే ఆఫర్ నడుస్తోంది. బయట మార్కెట్లో దీని ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇక్కడ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, వర్కౌట్స్ చేసేవారు తమకు కావాల్సిన జ్యూస్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లి ఫ్యాన్సీగా తయారు చేసుకోవడానికి ఇది సూపర్ ఛాయిస్ అన్నమాట.

ఏకంగా 74% డిస్కౌంట్:

ఈ పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్ అసలు ధర రూ.1,499గా ఉంది. అయితే ప్రస్తుతం బజాజ్ మార్కెట్స్ ప్రత్యేక సేల్‌లో భాగంగా దీనిపై ఏకంగా 74 శాతం భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే.. కేవలం రూ.389 చెల్లిస్తే చాలు, ఈ స్టైలిష్ జ్యూసర్ మీ సొంతమవుతుంది. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన కిచెన్ గ్యాడ్జెట్ కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

Advertisement

Also Read: బడ్జెట్ యూజర్లకు జాక్‌పాట్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లుచెదిరే డిస్కౌంట్!

40 సెకన్లలో జ్యూస్ రెడీ:

ఈ బ్లెండర్ 400ml కాంపాక్ట్ జార్‌తో వస్తుంది. దీనిలో 40W శక్తివంతమైన మోటార్ ఉండటం వల్ల మెత్తని పండ్లు మాత్రమే కాకుండా ఐస్ ముక్కలను కూడా ఈజీగా క్రష్ చేస్తుంది. ఒక్కసారి బటన్ నొక్కితే 40 సెకన్ల పాటు బ్లెండింగ్ జరిగి ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ లాగానే దీనిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్లండర్‌లో ఉన్న 1500mAh బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.

సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్:

Advertisement

చాలామంది మిక్సీ జార్లను కడగడానికి ఇబ్బంది పడతారు. కానీ ఈ పోర్టబుల్ జ్యూసర్ బాటిల్‌ను క్లీన్ చేయడం చాలా సింపుల్. కొంచెం నీళ్లు పోసి డబుల్ క్లిక్ చేస్తే సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్ ద్వారా అదే శుభ్రం అయిపోతుంది. స్టైలిష్ లుక్, మంచి బ్యాటరీ బ్యాకప్, ఈ తక్కువ ధరలో 6 బ్లేడ్ల మిక్సర్ రావడం నిజంగా గొప్ప విషయం.

కొనుగోలు చేయడమెలా?

ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. మీకు గనుక ఈ పోర్టబుల్ బ్లండర్ నచ్చినట్లయితే బజాజ్ మార్కెట్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, Portable Blender కోసం సెర్చ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. హెల్దీ స్మూతీస్, ప్రోటీన్ షేక్స్, ఫ్రెష్ జ్యూస్‌ల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా, కేవలం రూ.389కే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ను ఇప్పుడే కొనేయండి.

Also Read: డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ఐకూ నియో 11.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది భయ్యా!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

 

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×