BigTV English

Flipkart Diwali Sale : రూ. 30వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలా.. ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ టాప్ మెుబైల్స్ ఇవే మరి

Flipkart Diwali Sale : రూ. 30వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలా.. ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ టాప్ మెుబైల్స్ ఇవే మరి

Flipkart Diwali Sale : బెస్ట్ స్మార్ట్ కొనాలా.. అదిరిపోయే ఫీచర్స్ ఉండాలా.. లేటెస్ట్ అబ్డేట్స్ తో డిజైన్ చేయాలా.. మరి వీటితో పాటు డిస్కౌంట్ సైతం కావాలనుకుంటే ప్లిప్కార్ట్ దివాళీ సేల్ పై ఓ లుక్కేయ్యాల్సిందే. ఈ సేల్ లో టాప్ బ్రాండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే ఆఫర్ కొనసాగుతుంది.


ప్లిప్కార్ట్ దివాళీ సేల్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తుంది. ఎప్పటి నుంచో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలకునే కస్టమర్స్ కు బెస్ట్ ఆఫర్ గా ఈ సేల్ నిలుస్తుంది. ముఖ్యంగా రూ. 30,000 లోపు టాప్ క్వాలిటీతో పాటు హై స్టాండర్డ్ మెుబైల్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఓ లుక్కెయ్యాల్సిందే.

Vivo T3 Ultra


Vivo T3 అల్ట్రా మెుబైల్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 28,999కే లభిస్తుంది. మల్టీ టాస్కింగ్ మెుబైల్ గా నిలిచిన ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌ గా ఉంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో హైక్వాలిటీ ఇమేజెస్ ను అందిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ సదుపాయంలో లాంఛ్ అయిన ఈ మెుబైల్ తో కెమెరా క్వాలిటీ సైతం అత్యద్భుతంగా ఉంది. ఇక పోర్ట్రెయిట్ మోడ్ తో పాటు ఇమేజెస్ ను అత్యద్భుతంగా క్లికే చేయగలిగే హై స్టాండర్స్ మెగా పిక్సల్స్ ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.

ALSO READ : రేపే వన్ ప్లస్ 13 లాంఛ్.. దుమ్మురేపుతున్న ధర, స్పెషిఫికేషన్స్

Nothing Phone 2a Plus

డిజైన్స్ లో ది బెస్ట్ గా నిలుస్తున్న నథింగ్ మెబైల్స్ పై దివాళీ సేల్ ఆఫర్స్ కొనసాగుతున్నాయి. ఈ సేల్లో Nothing Phone 2a Plusను రూ. 21,999 కే కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ ధరలో బెస్ట్ ఫోన్ కొనలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫ్షన్. 6.7 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే, 7350 డైమెన్సిటీ ప్రో 5G చిప్‌సెట్ తో లాంఛ్ అయింది. ఇక ఈ ఫోన్ కు 3 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Motorola Edge 50 Pro

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాంక్ డిస్కౌంట్స్ తో రూ. 27,999 కి అందుబాటులోకి వచ్చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్  డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ తో ఎడ్జ్ 50 ప్రో హై స్టాండర్డ్ బ్యాటరీని కలిగి ఉంది. సాలిడ్ డిస్‌ప్లేతో స్టైలిష్ ఫోన్ కావాలనుకునే స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఇది బెస్ట్ ఆఫ్షన్.

Oppo F27 Pro+

Oppo F27 Pro+ దీవా ళి సేల్ లో రూ. 25,200కే లభిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్షిటీ 7050 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌, 5000mAh బ్యాటరీ సదుపాయం కలదు.  ఇక IP69 రేటింగ్‌ను అందించే సెగ్మెంట్‌లో వాటర్‌ప్రూఫ్‌గా లాంఛ్ అయిన ఫస్ట్ మెుబైల్ ఇదే. అందుబాటులో ధరలోనే బెస్ట్ ఒప్పో మెుబైల్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఇది బెస్ట్ ఛాయిస్

 

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×