E-Paper
Advertisement

Best Smart Phones Under 10,000 : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Best Smart Phones Under 10,000 : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
Advertisement

Best Smart Phones Under 10,000 : స్మార్ట్ యుగంలో రోజుకో అప్డేట్ తో కొత్త మొబైల్స్ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టు లేటెస్ట్ అప్డేట్స్ తో మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ మొబైల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మొబైల్స్ కావాలని అనుకోని వారెవరు ఉంటారు. అయితే రూ. 10000లోపే అదిరిపోయే ఫీచర్స్ తో ఉండే స్మార్ట్ మొబైల్స్ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

రూ. 10వేలలోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ కెమెరా ఫీచర్స్, బ్యాటరీ సామర్థ్యం, డిస్ ప్లేతో అధునాతనంగా తీర్చిదిద్దిన కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అతి తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ తో మొబైల్స్ ను అందిస్తున్నాయి. సామ్ సాంగ్, రెడ్ మీ, పోకో, రియల్ మీ కంపెనీలు అతి తక్కువ ధరలకే ఇస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఎన్నో. మరి కొనాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి.

Advertisement

Samsung galaxy m05 – సామ్ సాంగ్ అత్యంత తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్ అందిస్తుంది. రూ. 6499 కే 4GB RAM+ 64 GB స్టోరేజ్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. 6.7HZ డిస్ ప్లే, 5000 బ్యాటరీతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.

Redmi 13c 5G – 4GB RAM+ 128 GB స్టోరేజ్ తో మీడియా టెక్ డైమెన్ సిటీ 6100 ఈ స్మార్ట్ ఫోన్ లో కలదు. ఇక 5G సదుపాయం 90HZ డిస్ప్లే తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.8999. అత్యంత తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Advertisement

ఇక ఈ సిరీస్ లో మూడు కలర్స్ ఉన్నాయి. సిల్వర్, బ్లాక్, గ్రీన్ తో వస్తున్న ఈ ఫోన్స్ కు ఈఎమ్ఐ సదుపాయం సైతం కలదు.

Poco M6 5G – 6GB+ 128GB స్టోరేజ్ తో మీడియా టెక్ డైమండ్ సిటీ 6100 తో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్.. 5000 mph బ్యాటరీ సదుపాయం కలదు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 9799

Real me Narzo N 61 – 6GB RAM+ 128GB స్టోరేజ్ తో రియల్ మీ నార్జో N 61 మొబైల్ అందుబాటులో ఉంది. హెచ్ జెడ్ డిస్ప్లే డస్ట్ అండ్ వాటర్ అసిస్టెంట్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ. 8498 గా ఉంది.

Techno pop 9 5G – 6GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో 48 MP సోనీ కెమెరా అందుబాటులో ఉంది. d6300 50 ప్రాసెసర్ తో పాటు 4 ఇయర్స్ ఫ్రీ ప్లూయన్సీ ఉంది. 5000 MP బ్యాటరీ సదుపాయం కలిగిన ఈ ఫోన్ ధర.. రూ.9999 గా నిర్ణయించారు.

Lava blaze 5G –  6 GB RAM, యు ఎఫ్ ఎస్ 2.2 128 GB స్టోరేజ్ తో వచ్చిన ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 50 కెమెరా సదుపాయం ఉంది. 11GB వరకు RAM ను ఎక్స్పాన్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9299 గా ఉంది.

READ ALSO : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×