BigTV English

Raashii Khanna: చూపుతిప్పడం కష్టమే.. లెహెంగాలో అందాల ‘ రాశి ‘

Raashii Khanna Latest Photos: నవరాత్రి, దసరా అనగానే హీరోయిన్స్ అంతా ట్రెడీషినల్ డ్రెస్సులో రెడీ అయ్యి.. ఫ్యాన్స్‌తో ఆ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో రాశి ఖన్నా కూడా యాడ్ అయ్యింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశి ఖన్నా.. నార్త్ స్టైల్‌లో రెడీ అయ్యి దసరా సందర్భంగా ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

రెడ్ కలర్ లెహెంగా, దానిపై గోల్డ్ వర్క్‌లోని అదే కలర్ బ్లౌజ్ వేసుకున్న రాశి.. ఫాలోవర్స్‌ను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

లెహెంగాపై రెడ్ కలర్ గాజులు చేతినిండా వేసుకొని, అందంగా జడ వేసుకొని, కమ్మలతో వయ్యారాలు పోతున్న రాశి ఖన్నా ఫోటోలకు తెగ లైకులు వస్తున్నాయి. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

రాశి ఖన్న నార్త్ స్టైల్ చూసి సౌత్ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

హిందీలో హీరోయిన్‌గా డెబ్యూ చేసినా.. రాశి ఖన్నాకు మంచి క్రేజ్ లభించింది మాత్రం తెలుగు సినిమాల వల్లే. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ఇప్పుడిప్పుడే మెల్లగా బాలీవుడ్ వైపు మళ్లీ అడుగులేస్తూ అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో ‘ది సబర్మతీ రిపోర్ట్’తో పాటు మరొక హిందీ సినిమా కూడా ఉంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

తెలుగులో రాశి.. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘తెలుసు కదా’ అనే మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna
Tags

Related News

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Anasuya Bhardwaj: రెడ్ శారీలో మనసు దోచుకుంటున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Mirnalini Ravi : చీరలో సిగ్గుపడుతూ పోజులిచ్చిన మృణాళిని.. స్టిల్స్ అదిరిపోయాయి…

Janhvi Kapoor: పింక్‌ కలర్‌ చీరలో జాన్వీ హోయలు.. క్యూట్‌ లుక్స్‌ మెస్మరైజ్‌ చేస్తున్న బ్యూటీ

Sravanthi chokkarapu: కృష్ణాష్టమి స్పెషల్.. అదిరిపోయే లుక్కులో ఆకట్టుకున్న స్రవంతి!

Ananya Nagalla: ఉల్లిపొర లాంటి చీరలో అనన్య ఘాటు అందాల షో, ఫిదా అవుతున్న నెటిజన్స్‌

Big Stories

×