E-Paper
Advertisement

Christmas Tech Gifts: క్రిస్మస్ కోసం టెక్ గిఫ్ట్స్.. రూ.750 బడ్జెట్‌లో ఇవి బెస్ట్

Christmas Tech Gifts: క్రిస్మస్ కోసం టెక్ గిఫ్ట్స్.. రూ.750 బడ్జెట్‌లో ఇవి బెస్ట్
Advertisement

Christmas Tech Gifts Under Rs750| క్రిస్మస్ 2025 వచ్చేసింది. మీ ప్రియమైన వాళ్లకు మంచొ గిఫ్ట్స్ కొనే సమయం ఇది. అందుకే మీ స్నేహితులకు, ఫ్యామిలీకి, పిల్లలకు ఉపయోగకరంగా, ఎక్సైటింగ్‌గా గిఫ్ట్స్ ఇవ్వండి. రూ.750 బడ్జెట్ లో మీకు అనువుగా టెక్ గిఫ్ట్స్ ఇస్తే.. క్రిస్మస్‌ను మరింత సంతోషకరంగా, ఉల్లాసంగా మారుతుంది. పిల్లలు, పెద్దలు, గెస్ట్‌లు అందరికీ ఇవి బాగా ఉపయోగపడతాయి. పెద్ద బడ్జెట్ లేకుండానే అందరినీ ఆకట్టుకోవచ్చు.

One94Store అస్ట్రానాట్ గెలాక్సీ ప్రొజెక్టర్

వన్94స్టోర్ అస్ట్రానాట్ గెలాక్సీ ప్రొజెక్టర్ 360 డిగ్రీలు తిరిగే నెబ్యులా స్టార్ ప్రొజెక్టర్. రిమోట్ కంట్రోల్ తో సులువుగా ఆపరేట్ చేయవచ్చు. ఏ రూమ్‌లోనైనా ఆకాశం లాంటి ఎఫెక్ట్ సృష్టిస్తుంది. పిల్లలు, పెద్దలు రాత్రివేళ ఇంట్లో స్టార్రీ మ్యాజికల్ డిస్‌ప్లే చూసి కచ్చితంగా ఇష్టపడతారు. అమెజాన్‌లో ఈ ప్రొజెక్టర్ రూ.747కు లభిస్తుంది. ఇప్పుడు ఆర్డర్ చేయండి క్రిస్మస్ లోపు డెలివరీ వస్తుంది.

Cubiker ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ టేబుల్ ఎందుకు మంచి గిఫ్ట్?

Advertisement

క్యూబికర్ మల్టీపర్పస్ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ టేబుల్ కప్ హోల్డర్‌తో వస్తుంది. తేలికైనది, పోర్టబుల్, డ్యూరబుల్. ల్యాప్‌టాప్, బుక్స్, స్నాక్స్ ఉంచుకోవడానికి సరిపడుతుంది. అమెజాన్‌లో 40 శాతం డిస్కౌంట్‌తో రూ.599కు దొరుకుతుంది. స్టూడెంట్స్, హోమ్ ఆఫీస్ యూజర్లకు ఆలోచనాత్మక గిఫ్ట్. ఈ రోజే ఆర్డర్ చేయండి.

Wembley మినీ కారాకే మెషిన్ ఎవరికి సరిపడుతుంది?

వెంబ్లే మినీ కారాకే మెషిన్.. పిల్లలు, పెద్దలు అన్ని రకాల వయసు వారికి సరిపోతుంది. పోర్టబుల్, వైర్‌లెస్, బ్లూటూత్ కంపాటిబుల్. పార్టీలు, హోమ్ గెదరింగ్స్‌లో గంటల తరబడి సరదాగా గడపవచ్చు. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం 62 శాతం డిస్కౌంట్‌తో రూ.649కు లభిస్తుంది. మ్యూజిక్ లవర్స్‌కు అన్‌ఫర్గెటబుల్ క్రిస్మస్ సర్‌ప్రైజ్. వెంటనే కొనేయండి.

CADDLE & TOES సెల్ఫీ కెమెరా పిల్లలకు బెస్ట్

Advertisement

క్యాడిల్ అండ్ టోస్ 13MP HD డిజిటల్ సెల్ఫీ కెమెరా టాయ్. 1080p వీడియో రికార్డ్ చేస్తుంది. 3-12 ఏళ్ల పిల్లలకు సరిపడుతుంది. పోర్టబుల్, ఫన్ ఫర్ లెర్నింగ్ ఫోటోగ్రఫీ. అమెజాన్‌లో 70 శాతం ఆఫ్‌తో రూ.599కు అందుబాటులో ఉంది. త్వరగా ఆర్డర్ చేస్తే డిసెంబర్ 24లోపు వస్తుంది. పిల్లలు మెమరీలు క్యాప్చర్ చేసి ఫోటోగ్రఫీ నేర్చుకుంటారు.

Also Read: ప్రయాణంలో టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. గూగుల్ మ్యాప్స్ ట్రిక్ తెలుసా

AERYS డిజిటల్ అలారం క్లాక్ ఎవరికి ఉపయోగకరం?

ఏరీస్ డిజిటల్ అలారం క్లాక్ ఆటోమాటిక్ సెన్సార్లు, డేట్, టెంపరేచర్ డిస్‌ప్లే ఉన్నాయి. అమెజాన్‌లో 68 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.318కు లభిస్తుంది. బెడ్‌రూమ్, స్టడీ టేబుల్‌కు స్టైలిష్, ఫంక్షనల్. ఈ రోజు ఆర్డర్ చేస్తే డిసెంబర్ 24లోపు డెలివరీ.

రూ.750 లోపు క్రిస్మస్ టెక్ గిఫ్ట్స్ ఈ సమయంలో మ్యాజికల్ గా ఉపయోగకరంగా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. ప్రొజెక్టర్, టేబుల్, కారాకే మెషిన్, సెల్ఫీ కెమెరా, క్లాక్ వంటి టెక్ గాడ్జెట్స్ పర్ఫెక్ట్. ఫన్, ప్రాక్టికాలిటీ, అఫోర్డబిలిటీ కలిపి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలకు సరిపడతాయి. డిసెంబర్ 23 కల్లా ఆర్డర్ చేస్తే సమయానికి వచ్చేస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ టెక్ గిఫ్ట్స్‌తో ఈ క్రిస్మస్‌ను మెమొరీస్ తో నింపేయండి.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×