BigTV English
Advertisement

Best waterproof travel bags : ట్రావెలింగ్ కు బెస్ట్ వాటర్ ఫ్రూప్ బ్యాగ్స్ కావాలా.. లిస్ట్ లో టాప్ 7 ఇవే

Best waterproof travel bags : ట్రావెలింగ్ కు బెస్ట్ వాటర్ ఫ్రూప్ బ్యాగ్స్ కావాలా.. లిస్ట్ లో టాప్ 7 ఇవే

Best waterproof travel bags : ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ఎప్పటికప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారా? మరి బెస్ట్ వాటర్ ప్రూఫ్ బాగ్స్ ఏవో తెలుసా.. ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపోతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా లగేజ్ తీసుకుపోయే బెస్ట్ ట్రావెలింగ్ బ్యాగ్స్ బడ్జెట్లోనే దొరుకుతున్నాయి. ఇక వీటిపై మీరు ఓ లుక్కెయ్యండి.


ప్రయాణాల్లో కచ్చితంగా బెస్ట్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఉండాల్సిందే. చిన్న ట్రిప్ అయినా పెద్ద ట్రిప్ అయినా ట్రావెల్ బ్యాగ్ ఉండాలి. అందుకే బెస్ట్ వాటర్ ప్రూఫ్ బాగ్స్ ను టాప్ బ్రాండ్ కంపెనీలు అతి తక్కువ ధరలోనే తీసుకొస్తున్నాయి. ఇందులో ఎక్కువ లగేజ్ పట్టే వాటి నుంచి తక్కువ లగేజ్ వరకు అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇక 2024 లో బెస్ట్ ట్రావెల్ బాగ్స్ ఏవో చూసెద్దాం.

1. Half Moon Extra Large Size 55L Waterproof Rucksack Bags


హాఫ్ మూన్ ఎక్స్ట్రా లార్జ్ సైజ్ 55 లీటర్

మన్నికైన పాలిస్టర్ తో చేసిన ఈ బ్యాగ్ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. మల్టిపుల్ పర్పస్ లో ఈ బ్యాగ్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బ్యాగ్ లో లగేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉండటంతో పాటు ల్యాప్టాప్ కోసం ప్రత్యేకంగా ఒక ర్యాక్ ఉంది. నీటిని ఆపడంతో పాటు లోపల ఉండే వస్తువులకు రక్షణ అందిస్తుంది. ఇందులో మల్టిపుల్ పాకెట్స్ తో పాటు అడ్జస్టబుల్ బెల్ట్స్ ఉండటంతో ట్రావెలింగ్ కు బెస్ట్ ఆప్షన్. ఈ బ్యాగ్ ధర రూ.999

స్పెసిఫికేషన్స్ –

వాటర్ ప్రూఫ్ పాలిస్టర్ మెటీరియల్
సపరేట్ లాప్టాప్ కంపార్ట్మెంట్
అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్
మల్టిపుల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పాకెట్స్

2. Storite Nylon 40 Cms Imported Foldable Travel Duffle Bag For Women

స్టోరేట్ నైలాన్ 40 సెంటీమీటర్స్ ఫోల్డబుల్ ట్రావెల్ బ్యాగ్

ఈ బ్యాగ్ ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తే ఆడవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్టైలిష్ గా ఉండటంతో పాటు మల్టిపుల్ పర్పస్ లో ఉపయోగపడుతుంది.

స్పెసిఫికేషన్స్ –

వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఇన్ వైబ్రేంట్ బ్లూ కలర్
స్పేషియస్ మెయిన్ కంపార్ట్మెంట్
అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్
మల్టిపుల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పాకెట్స్

3. Storite Nylon 46 Cm Multi Purpose Travel Duffle Bag

స్టోరేట్ నైలాన్ 46cm ట్రావెల్ బ్యాగ్

ఈ బ్యాగ్ యూనిక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ గా వచ్చే ఈ బ్యాగ్ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి బెస్ట్ ఆప్షన్

స్పెసిఫికేషన్స్ –

లైట్ వెయిట్ అండ్ వాటర్ ప్రూఫ్
అడ్జస్ట్టబుల్ స్ట్రాప్ ఫర్ కంఫర్ట్ ఫిట్
స్పేషియస్ మెయిన్ కంపార్ట్మెంట్

4. Half Moon 45L Hammer Waterproof Rucksack Bags for Men/Trekking Bags for Men

హాఫ్ మూన్ 45 లీటర్స్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్

ప్రయాణాలు ఎక్కువగా చేసే మగవారికి ఈ బ్యాగ్ బెస్ట్ ఆప్షన్. వాటర్ ప్రూఫ్ గా వచ్చిన ఈ బ్యాగ్ లో సపరేట్ గా లాప్టాప్ కంపార్ట్మెంట్ ఉంటుంది.

స్పెసిఫికేషన్స్ –

వాటర్ ప్రూఫ్ మెటీరియల్
సపరేట్ లాప్టాప్ కంపార్ట్మెంట్
అడ్జస్టబుల్ షోల్డర్ స్టాప్
మల్టిపుల్ ఇంటీరియర్ పాకెట్స్

5. Storite Nylon 25 Cms Small Imported Lightweight Waterproof Duffle Bag

స్టోరేట్ నైలాన్ 25 సెంటీమీటర్స్ బ్యాగ్

ఈ లైట్ వెయిట్ ట్రావెల్ బ్యాక్ ప్యాక్ తక్కువ లగేజ్ను తీసుకుపోవటానికి బెస్ట్ ఆప్షన్. అడ్జస్టబుల్ షోల్డర్స్ తో లాప్టాప్ కంపార్ట్మెంట్ ఉన్న ఈ బ్యాగ్ ఎక్స్ట్రా కంఫర్ట్ ను అందిస్తుంది.

స్పెసిఫికేషన్స్ –

వాటర్ ప్రూఫ్ స్పేస్ కంపార్ట్మెంట్స్
ప్యాడర్ లాప్టాప్ కంపార్ట్మెంట్
అడ్జస్టబుల్ షోల్డర్ స్టాప్

6. Royals hub Unisex-Adult Royal Hub Large Capacity Folding Travel Tote Bag

రాయల్స్ హబ్ యూనిసెక్స్ అడల్ట్ రాయల్ హబ్ ట్రావెల్ బ్యాగ్

ఈ బ్యాగ్ లో ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తో వచ్చిన ఈ బ్యాగ్ లో మల్టిపుల్ పాకెట్స్ అందుబాటులో ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్ –

వాటర్ ప్రూఫ్ అండ్ ఎక్స్పాండబుల్ డిజైన్
అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్
మల్టిపుల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పాకెట్స్

7. Umadiya Womens Large Capacity Folding Travel Tote Bag

ఉమాడియా ఉమెన్స్ లార్జ్ కెపాసిటీ ఫోల్డింగ్ ట్రావెల్ బ్యాగ్

ఈ బ్యాగ్ ట్రావెలింగ్ కు బెస్ట్ ఆప్షన్. ఎక్స్పాండబుల్ డిజైన్ తో ఎక్స్ట్రా స్టోరేజ్ ను ఉంచే అవకాశం ఉండే ఈ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ గా వచ్చేసింది. ఇందులో అడ్జస్టబుల్ స్ట్రాప్స్ తో పాటు మల్టిపుల్ పాకెట్స్ అందుబాటులో ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్ –

వాటర్ ప్రూఫ్ అండ్ ఎక్స్పాండ్బుల్ డిజైన్
అడ్జస్టబుల్ సోల్డర్స్ స్టెప్
మల్టిపుల్ ఇంటీరియర్ అండ్ నెక్స్ట్ ఇయర్ పాకెట్స్

ALSO READ : ఇంటి కోసం హై సెక్యూరిటీ సీసీ కెమెరాస్.. తక్కువ ధరలో బెస్ట్ ఇవే!

Related News

Free AI: ఉచిత ఏఐ ఒక ఉచ్చు.. భారతీయులే వారి ప్రొడక్ట్!

Battery Phones Under Rs10k: రూ.10,000 లోపు బడ్జెట్‌లో 5000mAh బ్యాటరీ ఫోన్లు.. 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు

Vivo 5G Premium Smartphone: వివో నుంచి ప్రీమియం 5జి ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Nokia Magic Max 5G: 2800 ఎంపీ కెమెరాతో నోకియా ఎంట్రీ.. మ్యాజిక్ మ్యాక్స్ 5జీ రివ్యూ

2026 Honda Civic Type R: హోండా సివిక్ టైప్ ఆర్ 2026.. ఈ కార్‌లో జర్నీ చేస్తే దిగాలన్న ఫీలింగే రాదు మావా

Samsung Galaxy S23 5G: ఇంత తక్కువ ధరలో 5G ఫోన్ వస్తుందా.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

OPPO Reno 15 Mini Phone: రూ.33వేల లోపే ఒప్పో రెనో 15 మినీ ఫోన్.. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌కి రేడీ అవ్వండి

Vivo Y31 5G Phone Offers: క్రేజీ డిస్కౌంట్ భయ్యా.. వివో Y31 ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Big Stories

×